Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine95967135-6598-420b-8623-de32423df70f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine95967135-6598-420b-8623-de32423df70f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతదేశం లో మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుంది అనే విషయం తెలిసిందే. ఓవైపు దేశంలో రికవరీ రేటు పెరిగి పోతున్నప్పటికీ మరోవైపు కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న పలు రాష్ట్రాలలో... మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలో అమలులో ఉన్న నిబంధనvaccine;amala akkineni;pragathi;india;university;king;king 1;professor;coronavirusవ్యాక్సిన్ వస్తే ఏంటి.. అది మాత్రం తప్పదు.. పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు..?వ్యాక్సిన్ వస్తే ఏంటి.. అది మాత్రం తప్పదు.. పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు..?vaccine;amala akkineni;pragathi;india;university;king;king 1;professor;coronavirusSun, 29 Nov 2020 13:46:19 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న పలు రాష్ట్రాలలో... మళ్లీ కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి  అన్న విషయం తెలిసిందే.




 ఇక తాజాగా ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలో అమలులో ఉన్న నిబంధనలను మరింత సుదీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేశారు భారత వైద్య పరిశోధనా మండలి మాజీ ప్రొఫెసర్ బలరాం భార్గవ. వ్యాక్సిన్  అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ప్రజలందరూ సుదీర్ఘకాలంపాటు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన తేల్చి చెప్పారు. ఇటీవలే కోల్కతాలో కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.




 టీకా రూపకల్పనలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అంటూ తెలిపిన ఆయన... తక్కువ సమయంలో ఎక్కువ మందికి టీకా అందించడమే తమ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే భారత్ ప్రస్తుతం కేవలం దేశ ప్రజల కోసమే కాకుండా ఎన్నో దేశాల కోసం కూడా వ్యాక్సిన్  సిద్ధం చేస్తోంది అంటూ ఈ సందర్భంగా తెలిపాడు. అయితే ప్రస్తుతం తాము తయారు చేసే టీకా ఒంట్లో ఉన్న కరోనా వైరస్ ను అంతం చేసేది అయితే మాస్క్ క్లాత్ తో తయారు చేసిన మరో టీక అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కరోనా ను  అంతం చేయాలంటే వ్యాక్సిన్  ఒక్కటే సరిపోదని సామాజిక దూరం, మాస్క్  ధరించడం తప్పనిసరి అంటూ చెప్పుకొచ్చాడు.


నిమ్మగడ్డ రమేష్ కు ఇప్పటికి బుద్ధి వచ్చిందా..?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?

విజయ్ ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>