MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay291f69b0-c627-4e8f-8cc6-9cf85698c0d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay291f69b0-c627-4e8f-8cc6-9cf85698c0d2-415x250-IndiaHerald.jpgతమిళ హీరో విజయ్ ప్రస్తుతం మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. లోకేష్ కనకరాజన్ దర్శకుడు.కార్తి ఖైదితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధంగా ఉంది.. లాక్ డౌన్ ముందుగానే ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంది కరోనా... దాంతో విజయ్ ఫాన్స్ నిరుత్సాహపడ్డాడు.. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేస్తారని చూసిన ధియేటర్ రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపారు. vijay;lokesh;kamal hassan;vijay;vikram;cinema;tamil;chennai;karthik siva kumar;hero;joseph vijay;lokesh kanagaraj;indian;maha;master;net flixమాస్టర్ విషయంలో విజయ్ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు..?మాస్టర్ విషయంలో విజయ్ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నాడు..?vijay;lokesh;kamal hassan;vijay;vikram;cinema;tamil;chennai;karthik siva kumar;hero;joseph vijay;lokesh kanagaraj;indian;maha;master;net flixSun, 29 Nov 2020 23:50:00 GMTతమిళ హీరో విజయ్ ప్రస్తుతం మాస్టర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. లోకేష్ కనకరాజన్ దర్శకుడు.కార్తి ఖైదితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదల కి సిద్ధంగా ఉంది.. లాక్ డౌన్ ముందుగానే ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉండగా ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంది కరోనా... దాంతో విజయ్ ఫాన్స్ నిరుత్సాహపడ్డాడు.. ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ని OTT లో రిలీజ్ చేస్తారని చూసిన ధియేటర్ రిలీజ్ కే నిర్మాతలు మొగ్గు చూపారు.

 ఈ నేపథ్యంలో మాస్టర్ కు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.తమిళనాడు ప్రభుత్వం ఇప్పట్లో యాభయ్ శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ నిబంధనను సడలించే ఆలోచనలో లేదట. అంతే కాదు తెల్లవారుఝామున బెనిఫిట్ షోలను ఆరు నెలల పాటు నిషేధించే ప్రతిపాదన ఉన్నట్టు చెన్నై టాక్. ఇవే జరిగితే విజయ్ రేంజ్ స్టార్ కు ఓపెనింగ్స్ పరంగా తీవ్ర ప్రభావం ఉంటుంది. అభిమానులు ఎంత అండగా నిలబడినా మహా అయితే రెండు మూడు రోజులు లేదా వారం అది హెల్ప్ అవుతుంది. తర్వాత చూడాల్సింది సాధారణ ప్రేక్షకులే.

అందుకే మాస్టర్ సినిమా కి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో OTT కి ఇచ్చేయడమే బెటర్ అనే ఆలోచనకు వస్తున్నారట.. ఇప్పటికే పెద్ద పెద్ద OTT సంస్థలు వందకోట్లకు పైగా ఈ సినిమా ని కొనుగోలు చేయాలనీ చూస్తున్నారు.. ఈ నేపథ్యంలో  నెట్ ఫ్లిక్స్  సంస్థకు ఈ సినిమా అమ్మేయాలని నిర్మాతలు యోచిస్తున్నారు.. ఇదే నిజమైతే ఇండియన్ హిస్టరీ లో ఎక్కువ రేటు కు కొన్న మొదటి సినిమా అవుద్ది.. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. 


F3 విషయంలో వరుణ్ తేజ్ కొత్త డిమాండ్స్ కి నిర్మాత ఒప్పుకునేనా...?

సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>