PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/revanth-reddy9c7c22b2-3469-49d0-80e9-52c87d637697-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/revanth-reddy9c7c22b2-3469-49d0-80e9-52c87d637697-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సరే ప్రచారం విషయంలో అగ్ర నేతలు ఎవరూ కూడా బయటకు రాకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. చాలామంది కీలక నేతలు ఇప్పుడు అసలు ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మంది అభ్యర్థులు టిఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతrevanth reddy;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;mp;reddy;party;malkajgiriరేవంత్ రెడ్డికి కొత్త కష్టంరేవంత్ రెడ్డికి కొత్త కష్టంrevanth reddy;revanth;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;revanth reddy;congress;mp;reddy;party;malkajgiriSun, 29 Nov 2020 10:56:15 GMTహైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలో కాస్త ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్న సరే ప్రచారం విషయంలో అగ్ర నేతలు ఎవరూ కూడా బయటకు రాకపోవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్ధం కావడం లేదు. చాలామంది కీలక నేతలు ఇప్పుడు అసలు ప్రచారం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మంది అభ్యర్థులు టిఆర్ఎస్ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 20 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో కనీసం పది మందిని తమ పార్టీలోకి తీసుకునే విధంగా టిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది అని సమాచారం. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఎక్కువగా ప్రభావం చూపించి... తమ విజయం మీద దెబ్బ కొడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను వాడుకునే విధంగా టిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది.

మల్కాజ్గిరి పరిధిలో దాదాపు  ఆరుగురు అభ్యర్థులతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి పార్టీ మారతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. వారిని కట్టడి చేయడానికి ఎక్కువగా కష్టపడుతున్నారు. మరి వారి పార్టీ మారతారా లేదా అనేది చూడాలి. హైదరాబాద్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇవాళ ప్రచారం విషయంలో దూసుకుపోతున్నారు. మరి ఆ పార్టీ ఎంత వరకు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది ఏంటి అనేది చూడాలి.


గ్రేటర్ యుద్ధం: బీజేపీది పెద్ద ప్లానే...?

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>