PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warad539db3-d28e-4609-84d2-b8e005d530bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-warad539db3-d28e-4609-84d2-b8e005d530bd-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారం తో నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు మాత్రం ప్రచారం చేసుకొనే సమయం ఉండటంతో నాయకులంతా ఉదయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక్కరోజు మాత్రమే పోలింగ్ కు సమయం ఉంది.ఇప్పటికే ప్రచారంలో అధికార పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంది.. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా బీజేపి ప్రభుత్వం చేస్తుంది.. ఎటూ చూసిన ఈ రెండు పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ షో లు , ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. greater-war;munna;vishwa;bharatiya janata party;telangana;smriti irani;congress;minister;election;tdp;josh;partyగ్రేటర్ యుద్దం : ఓట్ల కోసం బీజేపి బురద రాజకీయాలు చేస్తున్నారు.. హరీశ్ రావు ఫైర్గ్రేటర్ యుద్దం : ఓట్ల కోసం బీజేపి బురద రాజకీయాలు చేస్తున్నారు.. హరీశ్ రావు ఫైర్greater-war;munna;vishwa;bharatiya janata party;telangana;smriti irani;congress;minister;election;tdp;josh;partySun, 29 Nov 2020 10:00:00 GMTతెలంగాణ లో ఎక్కడ చూసినా ఎన్నికల ప్రచారం తో  నాయకులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు మాత్రం ప్రచారం చేసుకొనే సమయం ఉండటంతో నాయకులంతా ఉదయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఒక్కరోజు మాత్రమే పోలింగ్ కు సమయం ఉంది.ఇప్పటికే ప్రచారంలో అధికార పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతుంది.. అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా బీజేపి ప్రభుత్వం చేస్తుంది.. ఎటూ చూసిన ఈ రెండు పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్ షో లు , ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు.



ఏది ఏమైనా అధికార పార్టీ దూకుడు ముందు మిగిలిన పార్టీలు బలాదూర్.. ప్రచారంలో అయిన దేనిలో అయినా గులాబీ దళం ముందు జుజుబీలే.. దుబ్బాక ఎలక్షన్స్ కాస్త బ్రేక్ ఇచ్చిన సర్కార్ ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం మాకు మేమే పోటీ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాత్రం ఏదో మన పని మనది అంటూ ఉన్నంతలో చేస్తున్నారు. అయితే ఇక కాంగ్రెస్ మాత్రం ఇప్పుడు బరిలోకి దిగారు.. టీడీపీ కూడా పేద మహిళలకు సీట్లు ఇచ్చి మీడియాను ఆకర్షిస్తుంది.



ఇది ఇలా ఉండగా హరీష్ రావు నగర పర్యటన, రోడ్ షో లు జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. పటాన్‌చెరు, రామచంద్రాపురం, భారతీనగర్‌ డివిజన్ల పరిధిలోని మైనార్టీ నాయకుల సమావేశాల్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మున్నూరుకాపు సంఘం సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బీజేపీకి చెందిన నేతలు వరుసకట్టి హైదరాబాద్‌కు రావడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు అమిత్‌షా, పడ్నవిస్‌, యోగీ ఆదిత్యనాథ్‌, స్మృతి ఇరానీ..నేతలంతా ఇక్కడకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు.ఓట్ల కోసం బురద రాజకీయాలు చేస్తున్న ఆ పార్టీ నాయకులకు నగర ప్రజలపై ఏమాత్రం అభిమానం ఉన్నా కనీసం రూ.2 వేల కోట్ల వరద సాయంతో ఇక్కడకు రావాలని' ఆర్థిక శాఖ మంత్రి పేర్కొన్నారు...




రాజా సింగ్ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>