PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown-is-going-to-be-more-strict-kishan-reddyc9b46410-a504-4a82-852d-184f2002bf9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdown-is-going-to-be-more-strict-kishan-reddyc9b46410-a504-4a82-852d-184f2002bf9c-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేపధ్యంలో బిజెపి నేతలు దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైద్య మందును ఉచితంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందేలా భాజపా కృషి చేస్తుందని ఆ ఘనత ఒక భాజపా ప్రధానికి చెందుతుందని అన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో భాజపా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని... ఆయన ధీమా వ్యక్తం చేసారు. గ్రేటర్ ఎలక్షన్ లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక అమీర్పేటలోని సత్యం థియేటర్ వద్ద ఆయన ప్రచారం నిర్వహించారు. అమీర్పేట బిజెపి అభ్యర్థి కేతినేని సరళ కు మద్దతుగా ఆయనkishan reddy;satya;hyderabad;bharatiya janata party;telangana;g kishan reddy;rtc;cinema theater;government;minister;local language;central government;reddy;dookudu;partyకిషన్ రెడ్డికి ఇంత ధీమానా...?కిషన్ రెడ్డికి ఇంత ధీమానా...?kishan reddy;satya;hyderabad;bharatiya janata party;telangana;g kishan reddy;rtc;cinema theater;government;minister;local language;central government;reddy;dookudu;partySun, 29 Nov 2020 10:07:48 GMTహైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేపధ్యంలో బిజెపి నేతలు దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైద్య మందును ఉచితంగా  ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందేలా భాజపా కృషి చేస్తుందని ఆ ఘనత ఒక భాజపా ప్రధానికి చెందుతుందని అన్నారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో భాజపా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని... ఆయన ధీమా వ్యక్తం చేసారు. గ్రేటర్ ఎలక్షన్ లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక అమీర్పేటలోని సత్యం థియేటర్ వద్ద ఆయన ప్రచారం నిర్వహించారు.

అమీర్పేట బిజెపి అభ్యర్థి కేతినేని సరళ కు మద్దతుగా  ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ లో భాజపా జెండా ఎగుర వేస్తామని... ముఖ్యంగా మహిళలకు గ్రేటర్ లో ఆర్టిసి బస్సు లో ఉచిత ప్రయాణం అదేవిధంగా మెట్రో కూడా ఉచిత ప్రయాణం అందేలా చర్యలు తీసుకుంటామని మంచినీళ్ల కొరత తీర్చి పేద ప్రజలకు ఉచిత మంచినీరు పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

వరద సాయంలో ఆర్థిక సాయం అందని బాధితులకు తమ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా అర్హులైన  బాధితులకు ప్రతి ఒక్కరికి  ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాదులో రౌడీయుజాన్ని అంతం చేసి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అమీర్పేట డివిజన్ నుంచి భాజపా అభ్యర్థి ఇతరులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో ఆయన నేడు కీలక ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. అగ్ర నేతలు అందరూ కూడా నేడు ప్రచారం దూకుడుగా చేస్తున్నారు.


ఇద్దరు మంత్రులను కేబినేట్ నుంచి పంపిస్తున్న కేసీఆర్

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>