PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpg గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది.. ఈరోజుతో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగియబోతోంది.. ఈనెల 22వ తేదీ నుండి ప్రారంభమైన ప్రచారం 8 రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగింది.. అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు ప్రచారంలో పాల్గొని తమ ప్రచారాలతో హోరెత్తించారు.. ఈ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో అధికార ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యాఖ్యలు చేశాయి.. విమర్శించాయి, మాటల యుద్ధాలు చేసాయి .. ghmc elections;view;ktr;amala akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;josh;partyగ్రేటర్ యుద్ధం : వేడెక్కుతున్న రాజకీయా పార్టీలు నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారంగ్రేటర్ యుద్ధం : వేడెక్కుతున్న రాజకీయా పార్టీలు నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారంghmc elections;view;ktr;amala akkineni;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;josh;partySun, 29 Nov 2020 15:19:42 GMT
ఈ గ్రేటర్ ప్రచారంలో రాజకీయ పార్టీల తరఫున ముఖ్య నేతలందరూ ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు.. హైదరాబాద్ నగరంలో వీధివీధినా , వాడవాడలా రోడ్ షోలను మరియు సభలను నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు అధికార తెరాస ప్రభుత్వం కూడా ఈ గ్రేటర్ ఎన్నికల్లో తమ  ప్రచారాన్ని వేగవంతంగా చేసింది.. ఈ పార్టీ తరఫున అభ్యర్థుల ప్రచార కార్యక్రమాలలో టిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు..

తమ పార్టీ ఆజెండాను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం  చేయడంలో కేటీఆర్ సఫలీకృతులయ్యారు.. అలాగే వివిధ వర్గాల వారితో భేటీలు నిర్వహిస్తూ బిజీగా బిజీగా గడిపారు ... గ్రేటర్ ఎన్నికల సందర్భంగా నిన్న ఎల్బీ స్టేడియంలో కెసిఆర్ బహిరంగ సభను నిర్వహించారు.. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తేనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు ..అలాగే నగర వాసులకి ఎన్నికల సందర్బంగా కొన్ని వరాలను ప్రకటించారు ..

బిజెపి పార్టీ కూడా గ్రేటర్ ఎన్నికల కోసం ప్రచారం బాగానే నిర్వహించింది.. దుబ్బాక ఎన్నికల్లో ఇచ్చిన  గెలుపుతో జోష్ మీదున్న కాషాయ పార్టీ గ్రేటర్ ఎన్నికల కోసం పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది .. ఇందుకోసం పార్టీకి చెందిన అగ్రనేతలను హైదరాబాద్ కు రప్పించి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తుంది .. అంతేకాదు పక్క రాష్ట్రాల్లోని ఎంపీలను, ఎమ్మెల్యేలను మరియు ముఖ్యమంత్రులను భాగ్యనగర్ కి రప్పించి ప్రచారాన్ని చేపడుతుంది ..

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం  ఆరు గంటలకు ముగుస్తుంది ..ఈ మేరకు గ్రేటర్ ప్రచారాన్ని సాయంత్రం ఆరులోపే ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని రాజకీయ పార్టీల నాయకుల పై మరియు అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల కమిషనర్ తెలిపారు.


బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?

కృష్ణా జిల్లాలో దారుణం: బంగారం కోసం డాక్టర్ ని చంపేసిన దుండగులు

విజయ్ ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>