Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ismart-nidhi7961cd4b-4fc7-4f57-8286-8826547b0899-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ismart-nidhi7961cd4b-4fc7-4f57-8286-8826547b0899-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నిధి అగర్వాల్ ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అక్కినేని హీరోలతో రెండు సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పూరీ చేతుల్లో పడ్డాక అమ్మడి దశ తిరిగింది. నిధి లోని అసలైన హాట్ యాంగిల్ ను పూరీ పర్ఫెక్ట్ గా వాడుసుకున్నాడు. ఇస్మార్ట్ హిట్ తో డబుల్ ఇమేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ismart-nidhi;beauty;mahesh;nidhhi agerwal;ashok;nageshwara rao akkineni;nidhi;shankar;cinema;ismart shankar;letter;heroine;success;ashok galla;fighterఅందంతో హీటు పుట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..!అందంతో హీటు పుట్టిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..!ismart-nidhi;beauty;mahesh;nidhhi agerwal;ashok;nageshwara rao akkineni;nidhi;shankar;cinema;ismart shankar;letter;heroine;success;ashok galla;fighterSun, 29 Nov 2020 21:00:00 GMTశంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అమ్మడు నిధి అగర్వాల్ ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అక్కినేని హీరోలతో రెండు సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. పూరీ చేతుల్లో పడ్డాక అమ్మడి దశ తిరిగింది. నిధి లోని అసలైన హాట్ యాంగిల్ ను పూరీ పర్ఫెక్ట్ గా వాడుసుకున్నాడు. ఇస్మార్ట్ హిట్ తో డబుల్ ఇమేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం గల్లా అశోక్ తో ఓ సినిమా చేస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత స్టార్ అవకాశాలు అందినట్టు టాక్. ఇదిలాఉంటే సినిమాలు చేతిలో లేకపోయినా సరే అమ్మడు హీటు పుట్టించే అందంతో అదరగొడుతుంది. హాట్ ఫోటో షూట్ లతో నిధి దిమాక్ ఖరాబ్ చేస్తుందని చెప్పొచ్చు. లేటెస్ట్ గా రెవెరీ మ్యాగజైన్ కోసం నిధి ఇచ్చిన స్టిల్ అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. అందానికి కేరాఫ్ అడ్రెస్ అనిపించేలా శీతాకాలం వేడి పుట్టించేలా అమ్మడి అందాలు ఉన్నాయి.

ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమా మరోటి పడితే మాత్రం అమ్మడి ఫేట్ మారినట్టే అని చెప్పొచ్చు. ఆల్రెడీ పూరీ తన నెక్స్ట్ సినిమాలో నిధికి ఛాన్స్ ఉంటుందని చెప్పాడట. ఫైటర్ తర్వాత పూరీ తీసే స్టార్ సినిమాలో నిధికే అవకాశం ఇస్తాడని టాక్. మహేష్ తో సినిమాలో కూడా ఇస్మార్ట్ బ్యూటీకి ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. నిధి అగర్వాల్ రాబోయే రోజుల్లో బిజీ హీరోయిన్ గా మారే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. తెలుగు ఆడియెన్స్ ను తన గ్లామర్ తో పడేయడంలో సక్సెస్ అయిన అమ్మడు. ఇంకా సినిమాల్లో రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది.                                          




టీ ఆర్ ఎస్ కి కష్టకాలం మొదలయినట్లేనా..?

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>