TVKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-4f3811a34-e904-4542-bbca-fa871f825932-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/bigg-boss-4f3811a34-e904-4542-bbca-fa871f825932-415x250-IndiaHerald.jpgతెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దూసుకుపోతుంది ప్రతి సీజన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లకు సినిమాలలో అంతగా సక్సెస్ లేకపోయినప్పటికీ ఈ షో ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు ప్రతి సీజన్లో ఏదో ఒక కంటెస్టెంట్ కు బయట విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ సీజన్లో కూడా అభిజిత్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.bigg boss 4;abhijith;akhil akkineni;lasya;telugu;bigboss;reality show;success;houseబిగ్ బాస్ 4 : అభిజిత్, అఖిల్ మధ్య ఆ స్థాయిలో గొడవలు ఉన్నాయా..!!బిగ్ బాస్ 4 : అభిజిత్, అఖిల్ మధ్య ఆ స్థాయిలో గొడవలు ఉన్నాయా..!!bigg boss 4;abhijith;akhil akkineni;lasya;telugu;bigboss;reality show;success;houseSun, 29 Nov 2020 06:00:00 GMTరియాలిటీ షో బిగ్ బాస్ దూసుకుపోతుంది ప్రతి సీజన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉండే కంటెస్టెంట్ లకు సినిమాలలో అంతగా సక్సెస్ లేకపోయినప్పటికీ ఈ షో ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు ప్రతి సీజన్లో ఏదో ఒక కంటెస్టెంట్ కు బయట విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఈ సీజన్లో కూడా అభిజిత్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ ఈ సీజన్ మొదలైన దగ్గర నుండే అభిజీత్, అఖిల్ మధ్య తరచూ గొడవలు చూస్తూనే ఉన్నాం.

అయితే అన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న వీళ్ళ మధ్య మళ్లీ విభేదాలు మొదలైయ్యాయి. ఇప్పటికే వీళ్లిద్దరి మధ్య చాలా సార్లు మాటా మాటా పెరిగి గొడవలు జరిగాయి. అలాగే వీళ్లిద్దరి మధ్య వంట గది దగ్గర మరోసారి వాదన జరిగింది. గత వారం లాస్య ఎలిమినేట్ అవుతూ అభిజీత్‌ పై బిగ్ బాంబ్ వేయడం, దాని ప్రకారం ఈవారం వంట అభిజీత్ చేయాల్సి వచ్చింది. అయితే వంట గదిలోకి దోసెలు వేస్తానంటూ అఖిల్ వచ్చి.. దోసె పండిని బౌల్‌లో వేసి తిప్పుతూ ఉండగా.. అది అభిజీత్ కు ఏమాత్రం నచ్చలేదు.

ఇక అక్కడి నుంచి అభిజిత్ మొదలుపెట్టాడు. కిచెన్‌లోకి రావాలంటే అడిగి రావాలి అంటే.. అఖిల్ ఆ.. ఎవరిని అడగాలి అంటూ ప్రశ్నించడం.. ఇక ఇక్కడ నుండి వీరి వాదన పెరుగుతూ పోయింది. అలా అభిజీత్, అఖిల్ మధ్య మాటల యుద్ధం దెబ్బకు అఖిల్ కిచెన్ నుంచి కోపంగా వెళ్తూ డైనింగ్ టేబుల్ వద్ద చైర్లను తన్నుకుంటూ వెళ్లడంతోటి అర్ధం చేసుకోవచ్చు వీరి మధ్య ఏ స్థాయి గోడవలు ఉన్నాయో తెలుస్తుంది. ఈ తతంగం అయ్యాక బ్రాండ్ల ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు రెండు మూడు టాస్క్‌లు చేశారు.


గ్రేటర్ యుద్ధం: మత విద్వేషాలు రెచ్చగొట్టెలా ప్రయత్నం: మంత్రి సబితా

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>