PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temple59098922-0bac-4fe4-b056-bc9fc4664664-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temple59098922-0bac-4fe4-b056-bc9fc4664664-415x250-IndiaHerald.jpgహైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొనడంలో భాగంగా నగరానికి వచ్చారు.temple;amit shah;amala akkineni;hyderabad;bharatiya janata party;amith shah;mla;minister;aqua;letter;central governmentభాగ్యలక్ష్మి ఆలయం లో అమిత్ షాభాగ్యలక్ష్మి ఆలయం లో అమిత్ షాtemple;amit shah;amala akkineni;hyderabad;bharatiya janata party;amith shah;mla;minister;aqua;letter;central governmentSun, 29 Nov 2020 16:37:40 GMTహైదరాబాద్: 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా 

ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ఇవాళ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొనడంలో భాగంగా నగరానికి వచ్చారు.



భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజ అనంతరం వారాసిగూడకు బయలుదేరారు. నగరంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు భారీగా అక్కడికి చేరుకున్నాయి. భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. అమిత్ షా వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, తదితర ప్రముఖ నాయకులు ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రచారం ఈరోజు సాయంత్రం ముగియనుంది. దీంతో నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.




బండ్ల గణేష్ ఫైటర్ అట..ఎమ్మెల్సీ కవిత కామెంట్ల పై బండ్ల గణేష్ స్పందన..!

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ చిత్రం హనీ ట్రాప్

కేజీఎఫ్ డైరెక్టర్‌తో తారక్ సినిమా?.. కథ ఇదేనా?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>