Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss94f460b3-26b0-4019-9f62-904be7b9a407-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss94f460b3-26b0-4019-9f62-904be7b9a407-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం నామినేషన్స్ లో హౌజ్ లో ఉన్న ఏడుగురు హౌజ్ మేట్స్ ఉంటారని తెలుస్తుంది. ఈ క్రమంలో అందరు నామినేషన్స్ లో ఉంటే.. నెక్స్ట్ వీక్ ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. ఇక 13వ వారం నామినేషన్స్ లో మోనాల్, అవినాష్ ఉంటే వారిలో ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.biggboss-season-4;abhijith;akhil akkineni;tara;audi;devineni avinash;bigboss;kanna lakshminarayanaబిగ్ బాస్ 4 : 13వ వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎగ్జిట్..!బిగ్ బాస్ 4 : 13వ వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎగ్జిట్..!biggboss-season-4;abhijith;akhil akkineni;tara;audi;devineni avinash;bigboss;kanna lakshminarayanaSun, 29 Nov 2020 23:29:13 GMTబిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం నామినేషన్స్ లో హౌజ్ లో ఉన్న ఏడుగురు హౌజ్ మేట్స్ ఉంటారని తెలుస్తుంది. ఈ క్రమంలో అందరు నామినేషన్స్ లో ఉంటే.. నెక్స్ట్ వీక్ ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. ఇక 13వ వారం నామినేషన్స్ లో మోనాల్, అవినాష్ ఉంటే వారిలో ఒకరు తప్పకుండా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఈ వారమే అవినాష్ కు తక్కువ ఓట్లు రాగా నెక్స్ట్ వీక్ తప్పకుండా అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఇక మోనాల్ కూడా ఈ వారం అభిజిత్, హారికల సపోర్టర్స్ కూడా ఓట్స్ వేశారు కాబట్టి ఆమె సేఫ్ అయ్యింది. లేదంటే ఆమె ఈ వారమే బయటకు వచ్చేది. మొదటి నుండి అఖిల్ తో ముద్దుముచ్చట్లు ఆడటమే తన ఆట అనిపించిన మోనాల్ ఈ వారం అందరి కన్నా ముందు సేఫ్ అయ్యింది. ఫైనల్ గా అవినాష్ ఎవిక్షన్ పాస్ సేఫ్ చేయగా 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవకుండా జరిగింది.

13వ వారం మాత్రం అందరు నామినేషన్స్ లో ఉంటే మొదటి రిస్క్ మోనాల్ కు ఆ తర్వాత అవినాష్ కు ఉంటుందని అంటున్నారు. ఇక తర్వాత పొజిషన్ లో హారిక ఉంది. సో ఫైనల్ గా 13వ వారం ఎలిమినేషన్ కూడా టఫ్ గా సాగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ వారం కసిగా ఆడి టాస్కుల్లో బాగా ఆడితే లెక్కలు తారుమారయ్యే ఛాన్స్ ఉంది. అయితే అది ఎలా ఉంటుంది అన్నది మాత్రం రానున్న ఎపిసోడ్స్ తో తెలుస్తుంది.                                                




సమంత బికినీ లుక్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>