PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr0e87667b-8fcc-4b9b-bfa1-bfb5039a78af-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr0e87667b-8fcc-4b9b-bfa1-bfb5039a78af-415x250-IndiaHerald.jpgనేడు మున్సిపల్ ఎన్నికలకు చివరి రోజు ప్రచారం కాగా అన్నీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరం లో రోడ్ షో లు నిర్వహించనుండగా మరోవైపు తెరాస నాయకుడు మున్సిపల్ శాఖ మంత్రి కే టి ఆర్ కూడా 3 రోడ్ షో లు నిర్వహించనున్నారు. కె టి ఆర్ ఈ రోజు 2 గంటలకు గోశామహల్ నియోజక వర్గం లోని జుమేరాత్ బజార్ తరువాత 3 గంటల సమయంలో సనత్ నగర్ నియోజకవర్గం లో ని పాటిగడ్డ చౌరస్తాలో లో ప్రసంగించనున్నారు. మరియు సాయంత్రం నాలుగు గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గం లో ని శాంతి నగర్ కాలనీ చౌరస్తా లోktr;amit shah;kcr;telangana rashtra samithi trs;apple;telangana;amith shah;huzur nagar;minister;aqua;letter;central government;european union;custard appleనేడు రోడ్ షోలు నిర్వహించనున్న మంత్రి కే టి ఆర్.నేడు రోడ్ షోలు నిర్వహించనున్న మంత్రి కే టి ఆర్.ktr;amit shah;kcr;telangana rashtra samithi trs;apple;telangana;amith shah;huzur nagar;minister;aqua;letter;central government;european union;custard appleSun, 29 Nov 2020 16:18:30 GMTనేడు మున్సిపల్ ఎన్నికలకు చివరి రోజు ప్రచారం కాగా అన్నీ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరం లో రోడ్ షో లు నిర్వహించనుండగా మరోవైపు తెరాస నాయకుడు మున్సిపల్ శాఖ మంత్రి కే టి ఆర్ కూడా 3 రోడ్ షో లు నిర్వహించనున్నారు. కె టి ఆర్ ఈ రోజు  2 గంటలకు గోశామహల్ నియోజక వర్గం లోని జుమేరాత్ బజార్ తరువాత 3 గంటల సమయంలో సనత్ నగర్ నియోజకవర్గం లో ని పాటిగడ్డ చౌరస్తాలో లో ప్రసంగించనున్నారు. మరియు సాయంత్రం నాలుగు గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గం లో ని శాంతి నగర్ కాలనీ చౌరస్తా లో ప్రసంగించనున్నారు.


 మరో వైపు తెరాస నాయకులు మరియు కార్యకర్తలు నగరం లో ని కాలనీల్లో ఇంటిటి ప్రచారం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరిస్తున్నారు.నగరానికి తెరాస ప్రభుత్వమ్ చేసిన అభివృద్ధి మంచి నీటి సరఫరా మిషన్ భగీరథ మరియు తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేస్తున్న 24 గంటల కరెంట్, వరద బాధితులకు 10000 రూపాయల సహాయం గురించి చెబుతూ ప్రజలలోకి వెళ్తున్నారు. పోయిన ఎన్నికల్లో 99 సీట్లు సాధించామని ఈ ఎన్నికల్లో 104 సీట్లు సాధిస్తామని అన్నారు.మరోవైపు నిన్న జరిగిన సభలో  సీఎం కేసీఆర్ ఉపన్యాసం తెరాస కార్యకర్తలలో ఉత్సాహం పెంచింది. నగరంలో మరియు రాష్ట్రంలో ప్రజలు తమ వైపే ఉన్నారని తెరాస నేతలు అన్నారు. 


దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ చిత్రం హనీ ట్రాప్

కేజీఎఫ్ డైరెక్టర్‌తో తారక్ సినిమా?.. కథ ఇదేనా?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?

కృష్ణా జిల్లాలో దారుణం: బంగారం కోసం డాక్టర్ ని చంపేసిన దుండగులు

విజయ్ ‘మాస్టర్’ సినిమా రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

గ్రేటర్ యుద్ధం: టీఆర్ఎస్‌కు మీ మద్దతు కావాలి: ఎమ్మెల్సీ కవిత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>