MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/junior-samantha-athmikacfcb2384-c21b-4d9b-9a7e-8b84fa34d3ad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/junior-samantha-athmikacfcb2384-c21b-4d9b-9a7e-8b84fa34d3ad-415x250-IndiaHerald.jpgసమంత ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి నెలలపాటు ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు అందులోనూ దాదాపు టాలీవుడ్ కి చెందిన అందరూ మాల్దీవ్స్ కి క్యూ కట్టారు. తన భర్త పుట్టిన రోజు జరుపుకోవడానికి సమంత మాల్దీవ్స్ చెక్కేసింది. అక్కడ కొద్ది రోజులుగా ఆమె ఏకాంతంగా భర్తతో గడుపుతోంది. అయినా సరే తన ఫ్యాన్స్ కి ఏమాత్రం దూరంగా ఉండలేని ఈ భామ వారి కోసం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు అప్డేట్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మtollywood;business;rana;bhama;samantha;vedhika;maldives;tollywood;cinema;amazon;husband;reality show;instagram‘బిగ్గిని షూట్’ లేదట.. పాపం ఫ్యాన్స్ !‘బిగ్గిని షూట్’ లేదట.. పాపం ఫ్యాన్స్ !tollywood;business;rana;bhama;samantha;vedhika;maldives;tollywood;cinema;amazon;husband;reality show;instagramSun, 29 Nov 2020 07:06:13 GMTసమంత ప్రస్తుతం మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి నెలలపాటు ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు అందులోనూ దాదాపు టాలీవుడ్ కి చెందిన అందరూ మాల్దీవ్స్ కి క్యూ కట్టారు. తన భర్త పుట్టిన రోజు జరుపుకోవడానికి సమంత మాల్దీవ్స్ చెక్కేసింది. అక్కడ కొద్ది రోజులుగా ఆమె ఏకాంతంగా భర్తతో గడుపుతోంది. అయినా సరే తన ఫ్యాన్స్ కి ఏమాత్రం దూరంగా ఉండలేని ఈ భామ వారి కోసం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు అప్డేట్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. 

">

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతానికి బిగ్గినీ షూట్ అనే ఒక వైరల్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సమంత ఒక స్విమ్మింగ్ పూల్ మీద గ్రీన్ డ్రెస్ వేసుకొని బిగ్గినీ షూట్ లేదు అంతే అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది. నిజానికి ఇది రియాలిటీ షో ‘ఎమోషనల్ అత్యాచార్’ యొక్క మూడవ సీజన్లో ఆ షో హోస్ట్ పరమేశ్ రానా వచ్చిన గెస్ట్ పూర్ణని వేదిక మీదకు పిలుస్తారు ఆమె వచ్చి బికినీని బిగ్గినీ అంటుంది. 


ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. మన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత దానిని వాడుకోకుండా ఉంటుందా ఇలా వాడేసింది అన్నమాట. ఇక ఈ అమ్మడి సినిమా కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆమె చేసిన సినిమాలు ఏవి లైన్లో లేవు. ఆమె ఫ్యామిలీ మ్యాన్ 2అనే ఒక వెబ్ సిరీస్ చేయగా అది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కావాల్సి ఉంది. లాక్ డౌన్ తర్వాత ఎటువంటి సినిమాలు ఎనౌన్స్ చేయకుండా ఒక బట్టల బిజినెస్ లాంచ్ చేసి బిజీ బిజీగా ఉంది ఈ భామ. 




బుడుగు: పిల్ల‌ల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!?

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>