PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/homeministerb3986cdf-0a39-4c13-b840-119b10a06a7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/homeministerb3986cdf-0a39-4c13-b840-119b10a06a7b-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా నాయకులు తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మరియు కేంద్ర నాయకులు ప్రచారం లో పాల్గొంటున్నారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన తర్వాత వస్తున్న హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ను గెలిస్తే తమ పార్టీ మరింత బలపడుతుందని పార్టీ భావిస్తుంది.నిన్న జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి భాజపా నాయకులకు మరింత జోష్ పెంచారు.అలాగే నిన్న ప్రధాని పొలిటీకల్ గా కాకపోయినా కరోనా వాక్సిన్ తయారీ విషhomeminister;amit shah;allu aravind;darshana;lakshman;raghu;vivek;yogi;hyderabad;bharatiya janata party;apple;g kishan reddy;amith shah;mp;police;prime minister;chief minister;minister;letter;central government;european union;custard apple;reddy;josh;petta;partyనేడు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షానేడు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాhomeminister;amit shah;allu aravind;darshana;lakshman;raghu;vivek;yogi;hyderabad;bharatiya janata party;apple;g kishan reddy;amith shah;mp;police;prime minister;chief minister;minister;letter;central government;european union;custard apple;reddy;josh;petta;partySun, 29 Nov 2020 16:24:36 GMTహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భాజపా నాయకులు తమకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మరియు కేంద్ర నాయకులు ప్రచారం లో పాల్గొంటున్నారు.

 దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన తర్వాత వస్తున్న హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ను గెలిస్తే తమ పార్టీ మరింత బలపడుతుందని పార్టీ భావిస్తుంది.నిన్న జరిగిన రోడ్ షో లో పాల్గొన్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి భాజపా నాయకులకు మరింత జోష్ పెంచారు.అలాగే నిన్న ప్రధాని పొలిటీకల్ గా కాకపోయినా కరోనా వాక్సిన్ తయారీ విషయం లో హైదరాబాద్ కు రావడం భాజపా కార్యకర్తలకు మరింత ఉత్సాహం పెంచింది. అలాగే నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు.ఉదయం 10 గంటలకు బేగంపేట విమనశ్రయానికి చేరుకొని అక్కడ నుండి నేరుగా చార్మినార్ వెళ్లి 10:45 నిమిషాలకు భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు.


తర్వాత రోడ్ షో లో పాల్గొంటారని నాయకులు చెప్పారు.కేంద్ర హోంమంత్రి నగరానికి వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు భాజపా నాయకులు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ అరవింద్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, దుబ్బాక శాసనసభ మెంబర్ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీ. కె.అరుణ, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ ప్రచారంలో పాల్గొంటున్నారు. 


నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద ఈ తెల్లవారుజామున విజయవాడ నుండి హైదరాబాద్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ చిత్రం హనీ ట్రాప్

కేజీఎఫ్ డైరెక్టర్‌తో తారక్ సినిమా?.. కథ ఇదేనా?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>