PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/jagan9cb39bb1-9a90-48da-8efd-032d06ccb1cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/jagan9cb39bb1-9a90-48da-8efd-032d06ccb1cd-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో జగన్ రాజకీయం చంద్రబాబు ను మించిపోయింది అని చెప్పాలి.. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు.. కొంతమంది ముఖ్య నేతలని జైలుకి పంపి మిగితా వారిని భయబ్రాంతులకు గురిచేసి ఎవరి నోర్లు మెదపకుండా చేశారు. అమరావతి భూకుంభ కోణాల విషయంలో చంద్రబాబు నే టార్గెట్ చేశారు. అంతేకాడు గత పాలనను విమర్శిస్తూ చంద్రబాబు రాష్ట్రంలోకి అడుగు పేట్టకునీయకుండా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువగా గడుపుతున్నారు. jagan;amala akkineni;hyderabad;bharatiya janata party;jagan;amaravati;chief minister;tdp;success;central governmentబీజేపీ విషయంలో కూడా జగన్ రాజకీయం చేస్తున్నాడా..?బీజేపీ విషయంలో కూడా జగన్ రాజకీయం చేస్తున్నాడా..?jagan;amala akkineni;hyderabad;bharatiya janata party;jagan;amaravati;chief minister;tdp;success;central governmentSun, 29 Nov 2020 07:00:00 GMTజగన్ రాజకీయం చంద్రబాబు ను మించిపోయింది అని చెప్పాలి.. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక టీడీపీ ని నామరూపాల్లేకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యాడు.. కొంతమంది ముఖ్య నేతలని జైలుకి పంపి మిగితా వారిని భయబ్రాంతులకు గురిచేసి ఎవరి నోర్లు మెదపకుండా చేశారు. అమరావతి భూకుంభ కోణాల విషయంలో చంద్రబాబు నే టార్గెట్ చేశారు. అంతేకాడు గత పాలనను విమర్శిస్తూ చంద్రబాబు రాష్ట్రంలోకి అడుగు పేట్టకునీయకుండా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లో ఎక్కువగా గడుపుతున్నారు.

ఇలా చంద్రబాబు పై పైచేయి సాధించిన జగన్ కి బీజేపీ రూపంలో ముప్పు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు.. తెలంగాణాలో బలపడ్డ బీజేపీ కి ఆంధ్ర లో కూడా బలపడోచ్చు అనే ఆశ పుట్టింది. దాన్ని మొగ్గలోనే తుంచివేసే విధంగా అడుగులు వేస్తున్నారు.. అందుకు అయన చాల రోజులనుంచి కొన్ని ఎత్తులు వేస్తూ బీజేపీ ని టార్గెట్ చేశారు. సాధార‌ణంగా.. ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా.. త‌న సొంత‌గా అమలు చేసే కొన్ని కార్య‌క్ర‌మాలు, ప‌థ‌కాలు ఉంటాయి. కేంద్ర ప్ర‌భుత్వం కూడా కొన్ని ప‌థ‌కాల‌ను నిర్దిష్టంగా అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌ పై ఒత్తిడి తెస్తుంది. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోనూ ఇలానే కొన్ని ప‌థ‌కాల‌ను కేంద్రం తీసుకువ‌చ్చింది. వాటిలో ప్ల‌స్‌లు ఉన్నాయి. మైన‌స్‌లు ఉన్నాయి.

అయితే.. అప్ప‌ట్లో చంద్ర‌బాబు కేంద్రం పేరు చెప్ప‌కుండా వాటిని అమ‌లు చేసేవారు. దాదాపు ప్ల‌స్‌ల‌నే ఆయ‌న తీసుకునేవారు. మైన‌స్‌లైతే.. మాత్రం ప‌క్క‌న పెట్టేవారు.జగన్ కూడా అదే చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. త‌న‌కు, ప్ర‌జ‌ల‌కు అనుకూలంగా ఉంటే.. మొత్తం క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంటున్నారు అంటున్నారు. మైనస్ లు ఉంటే బీజేపీ ఖాతాలో వేస్తున్నారు అని అంటున్నారు. స్థిరాస్తి ప‌న్నులు పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఇది కూడా ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చేదే. దీంతో దీనిని కూడా తెలివిగా  కేంద్రం ఖాతాలోకి వేసేశారు.ఏదేమైనా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలివి మీరారు అని చెప్పొచ్చు.  









బుడుగు: పిల్ల‌ల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!?

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>