PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcrf11111d4-32ab-4ea0-872e-63173cf3b9ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_gossips/kcrf11111d4-32ab-4ea0-872e-63173cf3b9ff-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ శకం ముగిసిపోయినట్లే కనిపిస్తుంది.. వరుస ఓటముల శకునంతో అయన కుదేలయిపోతున్నారు.. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక లో బీజేపీ పార్టీ పెద్ద బ్రేక్ వేసింది.. అవలీలగా గెలిచేస్తామని అనుకున్న టీ ఆర్ ఎస్ పార్టీ మట్టి కరిపించి తమ బలం ఏంటో చూపించారు బీజేపీ పార్టీ నేతలు.. దుబ్బాక లో ఉన్న పరిస్థితులు వేరు అక్కడ టీ ఆర్ ఎస్ వైఫల్యం అనేకంటే బీజేపీ పార్టీ అభ్యర్థి పై సింపతీ తోనే వారు గెలిచారు అని చెప్పొచ్చు.. kcr;kcr;maya;raghu;bharatiya janata party;telangana;reddy;party;mantraగ్రేటర్ లో కూడా కేసీఆర్ కి షాక్ తప్పదా.. షేకింగ్ రిపోర్ట్స్..?గ్రేటర్ లో కూడా కేసీఆర్ కి షాక్ తప్పదా.. షేకింగ్ రిపోర్ట్స్..?kcr;kcr;maya;raghu;bharatiya janata party;telangana;reddy;party;mantraSun, 29 Nov 2020 09:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో  కేసీఆర్ శకం ముగిసిపోయినట్లే కనిపిస్తుంది.. వరుస ఓటముల శకునంతో అయన కుదేలయిపోతున్నారు.. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక లో బీజేపీ పార్టీ పెద్ద బ్రేక్ వేసింది.. అవలీలగా గెలిచేస్తామని అనుకున్న టీ ఆర్ ఎస్ పార్టీ మట్టి కరిపించి తమ బలం ఏంటో చూపించారు బీజేపీ పార్టీ నేతలు.. దుబ్బాక లో ఉన్న పరిస్థితులు వేరు అక్కడ టీ ఆర్ ఎస్ వైఫల్యం అనేకంటే బీజేపీ పార్టీ అభ్యర్థి పై సింపతీ తోనే వారు గెలిచారు అని చెప్పొచ్చు..

వరుసగా రెండు సార్లు ఓడిపోయినా రఘునందన్ రెడ్డి మూడో సారి కూడా పోటీ చేయడంతో ఆయనకు సింపతీ కూడా వర్క్ అవుట్ అయ్యి పార్టీ ని గెలిపించేలా చేశాడని చెప్పొచ్చు.. గ్రేటర్ ఎన్నికల్లో  ఎలాంటి సింపతీ లేకుండా ఇక్కడ బీజేపీ పార్టీ గెలిచేలా కనిపిస్తుంది.. అనుకున్న దానికంటే సమయం తక్కువ గా ఉండడంతో బీజేపీ హడావుడిగానే ఎన్నికల పనులు ప్రారంభం చేసింది. దానివల్ల పార్టీ లో కుమ్ములాటలు కూడా జరిగాయి.. దాంతో బీజేపీ పార్టీ గెలవదేమో అనుకున్నారు.

కానీ కేసీఆర్ కి ఇటీవలే అందిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ కే బలం ఎక్కువ ఉందని తెలుస్తుంది. 50 డివిజన్లలో సెంచిరీ దాటాలని కేసీయార్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే సెంచిరీ కాదుకదా కనీసం అందులో సగం డివిజన్లలో అభ్యర్ధులు గెలిచినా చాలా ఎక్కువే అన్నట్లుగా ఉందట క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు. అభ్యర్ధులను ముందుగానే డిసైడ్ చేయటం, ఇన్చార్జులను నియమించటం, మంత్రులు, ఎంఎల్ఏలతో ప్రచారం చేయించటం, గెలుపు బాధ్యతలు కేటీయార్ కు అప్పగించటం లాంటివి ఎంత పక్కగా చేసినా లాభం లేకపోయిందని కేసీయార్ కు అర్ధమైందట. మరి ఈ ఓటమినుంచి తప్పించుకోవాలంటే కేసీఆర్ ఏదైనా పెద్ద మాయ చేస్తే గానీ గెలవదట.


వ్యాక్సిన్ విషయంలో భారత్ ఏం చేస్తుంది...?

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>