Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drinking-wateraa28f7fe-c5e8-4cad-b16c-bce06221dd76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/drinking-wateraa28f7fe-c5e8-4cad-b16c-bce06221dd76-415x250-IndiaHerald.jpgనీళ్ళు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ ఎక్కువగా నీరు తాగడం ద్వారా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని నిపుణులు కూడా సూచిస్తూ ఉంటారు. రోజు తాగాల్సిన మొత్తం కంటే తక్కువ నీళ్లు తాగినప్పుడు మాత్రం ఎంతో అలసట వస్తుందని అందుకే అందరూ తప్పనిసరిగా తగినంత మోతాదులో నీళ్లు తాగాలి అంటూ సూచిస్తూ ఉంటారు. అయితే నీళ్లు ఏ ఏ సమయాల్లో తాగితే మంచిది అన్నది మాత్రం చాలామందికి క్లారిటీ ఉండదు. ఇక ఈ మధ్య కాలంలో ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తమ చర్మాన్ని మరిwater;shaktiఆ టైంలో నీళ్లు తాగితే.. ఇన్ని లాభాలా..?ఆ టైంలో నీళ్లు తాగితే.. ఇన్ని లాభాలా..?water;shaktiSun, 29 Nov 2020 10:00:00 GMT


 ఇక ఈ మధ్య కాలం లో ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి తమ చర్మాన్ని మరింత యవ్వనంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తరచూ తగిన మోతాదు లో నీళ్లు తాగుతూ ఉంటే కొంత మంది మాత్రం... నీళ్ళు తాగడానికి అంతగా ఇష్టపడరు అన్న విషయం తెలిసిందే. ఇంతకీ నీళ్లు ఏ ఏ సమయా ల్లో తాగితే మంచిది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం నిద్రలేవ గానే పరగడుపున నీళ్లు తాగడం ద్వారా ఎంతో మంచి జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉదయా న్నే నీళ్లు తాగడం ద్వారా శరీరం మొత్తం ఉత్తేజితమై బాడీ కోల్పోయిన నీరును భర్తీ చేసుకోవచ్చు అంటూ చెబుతున్నారు నిపుణులు.



 అంతేకాదు ప్రతి రోజూ వ్యాయామాలు చేసిన తర్వాత తగిన మోతాదు లో నీరు తీసుకోవడం ద్వారా అలసట తగ్గి శరీరానికి కొత్త శక్తి కూడా వస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా స్నానానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్ళు తాగడం ద్వారా ఆరోగ్యాని కి మంచి జరుగుతుందట.


రాజా సింగ్ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టెర్రరిస్టు కోర్టుకు మహిళా ఉద్యమకారిణి.. సౌదీ సంచలన నిర్ణయం!

గ్రేటర్ యుద్దం : ఎన్నికల వేళ 'లిక్కర్ కిక్కు;..భారీగా మద్యం సరఫరా..!!

గ్రేటర్ యుద్ధం: ఎవరెన్ని కుట్రలు పన్నినా పాతబస్తీ మాదే...!

మోడీ కూడా జమిలి ఎన్నికలపై ఆసక్తి గా ఉన్నాడా..ఎందుకు..?

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>