WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/deal-the-problems-with-happinessd5321288-281a-4fc7-8698-9174d0eabafe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/deal-the-problems-with-happinessd5321288-281a-4fc7-8698-9174d0eabafe-415x250-IndiaHerald.jpgమానవుడు అంటే సామాన్యమైన విషయం కాదు. సృష్టిలో అన్ని జన్మల కన్నా మానవ జన్మ ముఖ్యమైందని చెబుతుంటారు. సాధారణముగా మానవుని జీవితంలో ఉన్న కష్టాలు ఏ ప్రాణికి ఉండవు అని చెప్పాలి. అయినా కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ పట్టుదల, అంకిత భావం, నమ్మకం, విశ్వాసం మరియు క్రమశిక్షణతో ముందుకెళితే దేన్నైనా సులభంగా చేరుకోవచ్చు. జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిని దక్కించుకోవాలని గట్టి నమ్మకం మరియు దాని పట్ల విసావాసాన్ని కలిగి వుండాలి. అదేవిధంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కలలను కంటూ దానిని నెరవేరహక్కుకునే దdeal the problems with happiness;ankhita;jeevitha rajaseskhar;kanna lakshminarayana;santosham;anandamవిజయం మీదే: జీవితంలో ఆటుపోట్లకు లొంగావా...ఇక అంతే ...?విజయం మీదే: జీవితంలో ఆటుపోట్లకు లొంగావా...ఇక అంతే ...?deal the problems with happiness;ankhita;jeevitha rajaseskhar;kanna lakshminarayana;santosham;anandamSun, 29 Nov 2020 21:00:00 GMTకన్నా మానవ జన్మ ముఖ్యమైందని చెబుతుంటారు. సాధారణముగా మానవుని జీవితంలో ఉన్న కష్టాలు ఏ ప్రాణికి ఉండవు అని చెప్పాలి.  అయినా కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ పట్టుదల, అంకిత భావం, నమ్మకం, విశ్వాసం మరియు క్రమశిక్షణతో ముందుకెళితే దేన్నైనా సులభంగా చేరుకోవచ్చు.  జీవితంలో ఏదైనా సాధించాలంటే దానిని దక్కించుకోవాలని గట్టి నమ్మకం మరియు దాని పట్ల విసావాసాన్ని కలిగి వుండాలి. అదేవిధంగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం కలలను కంటూ దానిని నెరవేరహక్కుకునే దిశగా మన ప్రతి అడుగు వేయాలి. మీ లక్ష్యం లాంటి కలను అందుకోవడానికి ఎదురయ్యే ఎలాంటి కష్టాన్నైనా అది ఎంతటి కఠినమైన మార్గమైనా ఆనందంగా అనుభవించడం నేర్చుకోవాలి. అప్పుడే మీకు ఆ కష్టంలో బాధ అనిపించదు.

మీరు కలలు తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు దాని కొరకు పూర్తి స్థాయిలో మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఒకవేళ మీకు నచ్చని వ్యక్తులతో వ్యవహరించాల్సి వస్తే కూడా వారితో సంతోషంగా ఉండండి.  ఆ పరిస్థితిలో మీరు ఆనందానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.  మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు దాని గురించి బాధపడుతూ ఉంటే సమస్య తీరిపోదు, పైగా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది. ఇలాంటప్పుడు కష్టాన్ని సమయస్ఫూర్తితో వ్యవహరించి పరిష్కరించడం నేర్చుకోండి.  

మన జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చి మనల్ని చీకటి లాగా కమ్మేస్తున్నా, బాధను మన దరి చేరనీయకూడదు. జీవితానికి మనము కొన్ని నియమాలు పెట్టుకోవాలి. అప్పుడే మనము ఇలాంటి ఒడి దుడుకులు వచ్చినా ముందుకు వెళ్లగలము.  ఎన్ని జరిగినా చివరికి నేను అనుకున్న లేదా నేను కలలు కన్నా నా లక్ష్యానికి చేరుకున్నా లేదా అనేది ఆలోచించుకోవాలి.  జీవితంలో ఏదైనా సాధించడానికి అదృష్టాన్ని నమ్ముకోవడం ఆపాలి. క్రమశిక్షణతో కూడిన కష్టానికే ఫలితం లభిస్తుంది.  




టీ ఆర్ ఎస్ కి కష్టకాలం మొదలయినట్లేనా..?

అమిత్ షా ప్రచారానికి అడ్డు పడ్డ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు

గ్రేటర్ యుద్ధం: బండి సంజయ్‌వి మతిస్థిమితం లేని మాటలు.. కాంగ్రెస్ నేత ఫైర్!

గ్రేటర్ యుద్ధం: ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? ప్రశ్నించిన కేటీఆర్

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>