PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghmc-elections04c2f661-61f5-477f-983e-5a2a6064f27f-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేడు ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారం విషయంలో ఎన్నికల సంఘం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను కూడా చాలా వరకు జాగ్రత్తగా చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే... జిహెచ్ఎంసి ఎన్నిక‌ల ఓటింగ్ పెంపుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను జిహెచ్ఎంసి చేపట్టింది. గ్రేట‌ర్ ప‌రిధిలోని ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌ల‌ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. ఓట‌రు స్లిప్‌ల డౌన్‌ లోడ్‌ కు ప్ర‌త్యేక యాప్ త‌యారు చేసారు. greater-war;naga chaitanya;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;google;december;chaitanya 1;vగ్రేటర్ యుద్ధం:ఎన్నికల కోసం దుమ్ము రేపుతున్న జీహెచ్ఎంసిగ్రేటర్ యుద్ధం:ఎన్నికల కోసం దుమ్ము రేపుతున్న జీహెచ్ఎంసిgreater-war;naga chaitanya;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;google;december;chaitanya 1;vSun, 29 Nov 2020 16:55:55 GMTహైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేడు ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారం విషయంలో ఎన్నికల సంఘం చాలా  జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజలకు అవగాహనా కార్యక్రమాలను కూడా చాలా వరకు జాగ్రత్తగా చేపట్టారు. ఇక ఇదిలా ఉంటే... జిహెచ్ఎంసి ఎన్నిక‌ల ఓటింగ్ పెంపుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను జిహెచ్ఎంసి చేపట్టింది. గ్రేట‌ర్ ప‌రిధిలోని ఓట‌ర్లంద‌రికీ ఓట‌రు స్లిప్‌ల‌ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పూర్తి అయింది. ఓట‌రు స్లిప్‌ల డౌన్‌ లోడ్‌ కు ప్ర‌త్యేక యాప్ త‌యారు చేసారు.

మై జిహెచ్ఎంసి యాప్ లో నో యువర్ ఓట్ ఆప్షన్ లో పేరు, వార్డు నెంబర్ ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్, పోలింగ్ లొకేషన్ గూగుల్ మ్యాప్ కూడా వస్తుంది అని అధికారులు వెల్లడించారు. నో-యువర్ ఓట్ పై ఎఫ్.ఎం రేడియో, టి.వి స్క్రోలింగ్, బస్ షెల్టర్స్ పై హోర్డింగ్ ల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.  మొట్ట‌మొద‌టి సారిగా ఓట‌ర్ల జాబితాను రాష్ర్ట ఎన్నిక‌ల సంఘం వెబ్‌ సైట్‌ లో ప్ర‌ద‌ర్శ‌న‌ చేపట్టారు. ఓట‌రు చైత‌న్యంపై పెద్ద ఎత్తున హోర్డింగ్‌ల ఏర్పాటు చేసారు.  జిహెచ్ఎంసికి చెందిన 1500 సెల్‌ ఫోన్ల రింగ్‌ టోన్‌ ల ద్వారా ఓట‌రు చైత‌న్యం నిర్వహిస్తున్నారు అధికారులు.

ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లుకు ప‌లు క‌మిటీల ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. జిహెచ్ఎంసి ఆధ్వ‌ర్యంలోని స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌ల ద్వారా ప్ర‌త్యేక ఓట‌రు చైత‌న్య కార్య‌క్ర‌మం నిర్వహిస్తున్నారు. స‌ర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్ల స‌మావేశం నిర్వహిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో షార్ట్‌ ఫిలిమ్స్ ప్ర‌ద‌ర్శ‌న‌ చేపట్టారు. కాగా డిసెంబర్ 1 న ఎన్నికల సంఘం  ఎన్నికలను నిర్వహిస్తున్నారు. డిసెంబర్ నాలుగున ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. తెరాస, బిజెపి మధ్య ప్రధానంగా పోటీ ఉంది ఈ ఎన్నికల్లో.


బుడుగు: పిల్ల‌ల్లో పెరుగుద‌ల క‌నిపించ‌డం లేదా.. అయితే ఇలా చేయండి..!?

మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం

దరిద్రపు పాలన అంటూ టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

వడ్డే నవీన్, ఎన్టీఆర్ ఇంటి అల్లుడు అనే విషయం మీకు తెలుసా..అయన మొదటి భార్య ఎవరు

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న మరో రొమాంటిక్ చిత్రం హనీ ట్రాప్

కేజీఎఫ్ డైరెక్టర్‌తో తారక్ సినిమా?.. కథ ఇదేనా?

బుల్లిపిట్ట: అమెజాన్‌కు చెక్ పెట్టే యోచనలో భారత్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>