MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra97b202ed-54d6-4fc2-a38d-05a5c8001723-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raghavendra97b202ed-54d6-4fc2-a38d-05a5c8001723-415x250-IndiaHerald.jpgదర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కొద్ది రోజుల క్రితం నలుగురు హీరోయిన్లతో ఒక సినిమా చేస్తున్నాడు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన పెళ్లి సందడి అనే సినిమాని మళ్ళీ నిర్మించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల మీద ఆయన బిజీలో ఉన్నాడు అయితే తాజా సమాచారం మేరకు తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాని ఆయన నిర్మించబోతున్నారట. మరో సినిమా ద్వారా ఆయన నటుడిగా కూడా మారబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దర్శకుడు జనార్ధన మహర్షి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావtollywood;shriya;bharani;janardhana maharshi;maharshi;ramya krishnan;samantha;tanikella bharani;tiru;cinema;huzur nagar;maharshi 1;marriage;director;heroine;film nagar;raghavendraసమంత సహా నలుగురు హీరోయిన్స్.. స్టార్ డైరెక్టర్ లీడ్ రోల్ లో ?సమంత సహా నలుగురు హీరోయిన్స్.. స్టార్ డైరెక్టర్ లీడ్ రోల్ లో ?tollywood;shriya;bharani;janardhana maharshi;maharshi;ramya krishnan;samantha;tanikella bharani;tiru;cinema;huzur nagar;maharshi 1;marriage;director;heroine;film nagar;raghavendraSat, 28 Nov 2020 08:00:00 GMTరాఘవేంద్ర రావు కొద్ది రోజుల క్రితం నలుగురు హీరోయిన్లతో ఒక సినిమా చేస్తున్నాడు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన పెళ్లి సందడి అనే సినిమాని మళ్ళీ నిర్మించే పనిలో పడ్డారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పనుల మీద ఆయన బిజీలో ఉన్నాడు అయితే తాజా సమాచారం మేరకు తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాని ఆయన నిర్మించబోతున్నారట. మరో సినిమా ద్వారా ఆయన నటుడిగా కూడా మారబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

దర్శకుడు జనార్ధన మహర్షి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సమంత, శ్రియ, రమ్యకృష్ణ అలాగే మరో 18 ఏళ్ల హీరోయిన్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని రాఘవేంద్రరావు ఒక లీడ్ రోల్ లో నటిస్తున్నాడు అని ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా కథ మొత్తం నలుగురు అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉండగా వారికి దిశానిర్దేశం చేసే పాత్రలో రాఘవేంద్ర రావు నటిస్తున్నాడని సమాచారం.

 ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సిట్టింగ్స్ జరుగుతున్నాయని దాదాపు చివరి దశలో ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో నటించేందుకు రాఘవేంద్రరావు కూడా ఆసక్తి చూపిస్తున్నారని హీరోయిన్స్ ని కూడా ఆయనే ఒప్పించే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. నిజానికి శ్రియ రమ్యకృష్ణ రాఘవేంద్రరావు గతంలోనే సినిమా చేశాడు కానీ సమంతతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. అలాగే సమంతసినిమా కోసం ఏకంగా రెండు నెలల భారీ బల్క్ డేట్స్ కూడా కేటాయించినట్లు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతమాత్రం ఉన్నా ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో జరుగుతుంది.


ఇప్పుడే మొదలు పెట్టా.. త్వరలో ముందుకొస్తా : హార్దిక్ పాండ్యా

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>