PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiab5e040d0-9f15-4d33-961b-e6f0d737ecca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/indiab5e040d0-9f15-4d33-961b-e6f0d737ecca-415x250-IndiaHerald.jpgపాట్నా: సెంట్రల్ జైల్లో ఏముంటాయి..? జైలు గదులు, పని చేసే గదులు, భోజన శాల అంతే కాదా...? కానీ బీహార్‌లోని పూనియా సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ఓ కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏటీఎం. అవునండీ.. ఓ సెంట్రల్ జైల్లో ఇలా ఏటీఎం ఏర్పాటు చేయడం బహుశా దేశంలోనే ఇది తొలిసారి. india;chiranjeevi;kumaar;manya;apple;patna;rbi;oil;khaidi.;letter;european union;custard apple;khaidi newసెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ఏటీఎం.. దేశంలోనే...సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ఏటీఎం.. దేశంలోనే...india;chiranjeevi;kumaar;manya;apple;patna;rbi;oil;khaidi.;letter;european union;custard apple;khaidi newSat, 28 Nov 2020 13:00:19 GMTపాట్నా: సెంట్రల్ జైల్లో ఏముంటాయి..? జైలు గదులు, పని చేసే గదులు, భోజన శాల అంతే కాదా...? కానీ బీహార్‌లోని పూనియా సెంట్రల్ జైల్లో ఖైదీల కోసం ఓ కొత్త సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. అదే ఏటీఎం. అవునండీ.. ఓ సెంట్రల్ జైల్లో ఇలా ఏటీఎం ఏర్పాటు చేయడం బహుశా దేశంలోనే ఇది తొలిసారి.

వివరాల్లోకి వెళితే.. బీహార్‌లో పూర్నియా సెంట్రల్ జైలులో మొట్టమొదటిసారిగా జైలు అధికారులు ఏటీఎం ఏర్పాటు చేశారు.
 ఖైదీలు వారి రోజువారీ అవసరాల కోసం డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి జైలు ప్రాంగణంలో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఖైదీలతో పాటు వారి కోసం వచ్చినవారు కూడా దీని ద్వారా డబ్బును డ్రా చేసుకునేందుకు ఈ ఏటీఎం అనువుగా ఉంటుంది.

 జైలులోని ఖైదీలు రోజుకు 4 నుంచి 8 గంటలు చేస్తారు. అందుకు గానూ వారికి
రోజుకు 52 రూపాయల నుంచి 103 రూపాయల దాకా వేతనం చెల్లిస్తున్నారు.
జైలులోని చిన్న, కుటీర పరిశ్రమల్లో పనిచేసిన ఖైదీలకు వేతనాలను వారి
బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఖైదీలు జైలులో ఫేస్ మాస్కులు తయారు చేస్తున్నారు.


దీనిపై పూర్నియా జైలు సూపరింటెండెంట్ జితేంద్రకుమార్ మాట్లాడుతూ,  జైలు
మాన్యువల్ ప్రకారం ఒక్కో ఖైదీ 500రూపాయల నగదును డ్రా చేసి ఉంచుకునేందుకు అనుమతి ఉంది. ఖైదీలు వారి వేతనాల డబ్బు నుంచి సబ్బులు, హెయిర్ ఆయిల్, తినేందుకు చిరుతిళ్ల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చని జితేంద్ర కుమార్  చెప్పారు.

పూర్నియా జైలులో 750 మంది ఖైదీలుండగా వారిలో 600 మంది ఖైదీలకు బ్యాంకులో ఖాతాలున్నాయి. వీరిలో 400మందికి ఏటీఎం కార్డులను జారీ చేశామని, మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. ఏది ఏమైనా సెంట్రల్ జైల్లో ఏటీఎం ఏర్పాడు చేయడం గొప్ప విషయంగానే చెప్పుకొవచ్చు. 


ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ పై కన్నేశాడా..?

గ్రేటర్ యుద్ధం : వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ చేస్తారా ?

గ్రేటర్ యుద్ధం : మాటతో కాదు.. ఓటుతోనే వారికి బుద్ధి చెప్పండి..?

బుల్లిపిట్ట: గూగుల్, ఫేస్‌బుక్‌పై ఆంక్షలు?.. మార్కెట్‌పై ఆధిపత్యం తగ్గించడానికేనట!

ట్రైన్లో శోభనం ఎప్పటికి మర్చిపోలేను : చిరంజీవి

గ్రేటర్ యుద్ధం : మోడీ పర్యటనలో కేసీఆర్ షాక్.. ప్రోటోకాల్ కి తిలోదకాలు ఇచ్చి ?

గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>