MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sunil-saloni-maryada-ramannae1c31997-ad75-477d-9ab9-18d2a8cfba5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sunil-saloni-maryada-ramannae1c31997-ad75-477d-9ab9-18d2a8cfba5f-415x250-IndiaHerald.jpgకమెడియన్ నుండి హీరోగా మారిన నటులలో సునీల్ కూడా ఒకడు .. అతడు తన తొలి సినిమా అయినా అందాల రాముడు తో హీరోగా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన సునీల్ 2010లో జక్కన్న దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న అనే సినిమాలో సునీల్ హీరోగా చేశాడు .. ఈ మూవీలో సునీల్ కి తోడుగా సలోని నటించింది.sunil--saloni-maryada ramanna;ravi;kumaar;adhithya;allu arjun;anand malayalam actor;raja;ramu;rani;ravi anchor;rajamouli;sukumar;sunil;teja;hyderabad;cinema;comedian;heroine;arjun 1;disco raja;aravinda sametha veera raghava;anand deverakonda;v;maryada ramanna;annayyaమరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడిమరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడిsunil--saloni-maryada ramanna;ravi;kumaar;adhithya;allu arjun;anand malayalam actor;raja;ramu;rani;ravi anchor;rajamouli;sukumar;sunil;teja;hyderabad;cinema;comedian;heroine;arjun 1;disco raja;aravinda sametha veera raghava;anand deverakonda;v;maryada ramanna;annayyaSat, 28 Nov 2020 17:03:00 GMTకమెడియన్ నుండి  హీరోగా మారిన నటులలో  సునీల్ కూడా ఒకడు .. అతడు తన తొలి సినిమా అయినా అందాల రాముడు తో హీరోగా తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు..  ఆ తర్వాత పలు సినిమాలు చేసిన సునీల్ 2010లో జక్కన్న దర్శకత్వంలో వచ్చిన  మర్యాద రామన్న అనే సినిమాలో సునీల్ హీరోగా చేశాడు ..  ఈ మూవీలో సునీల్ కి తోడుగా సలోని నటించింది.. జక్కన్న దర్శకత్వం లో వచ్చిన  మర్యాద రామన్న భారీ విజయం  నమోదు చేసింది..

ఆ తర్వాత సునీల్  హీరోగా పూలరంగడు, కృష్ణాష్టమి, జక్కన్న, Mr .పెళ్ళికొడుకు అనే  సినిమాలతో హీరోగా రాణించాడు..ఆ తర్వాత కొన్ని రోజులు విరామం తర్వాత సునీల్ అరవింద సమేత వీరరాఘవ  లో హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ లో నటించారు .. ఆ తర్వాత రవి తేజ హీరోగా కెవి ఆనంద్ దర్శకత్వం లో వచ్చిన డిస్కో రాజా చిత్రం లో నెగటివ్ పాత్రలో సునీల్ నటించారు  .. తర్వాత  తాజాగా మొన్న వచ్చిన కలర్ ఫోటో  చిత్రం తో హీరోయిన్ కి అన్నయ్య పాత్రలో ఎంట్రీ ఇచ్చారు సునీల్ ..కలర్ ఫోటో  చిత్రం ప్రేక్షకులకు నచ్చడంతో సునీల్ మళ్లీ కొత్త సినిమాలపై దృష్టి పెట్టారు ..  ఈ నేపథ్యంలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప  చిత్రం లో సునీల్ విలన్ గా  నటిస్తున్నట్లు సమాచారం..

అసలు విషయానికొస్తే మర్యాద రామన్న లో ప్రేక్షకులను అలరించిన సునీల్ మరియు సలోని జంట ఇప్పుడు  మరోసారి కలిసి తెర పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది..సునీల్ ప్రస్తుతం వి.ఎన్  ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.. ఇందులో హీరోయిన్ గా సలోని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.. దీనిపై అధికారికంగా  ఒక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సమాచారం..  హీరోయిన్ గా సలోని  సెలక్ట్ అయితే  పదేళ్ల తర్వాత మరోసారి మర్యాదరామన్న  జంటని తెరపై చూడవచ్చు..  ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహిస్తున్నామని మూవీ టీం చెబుతుంది..
 




చిరంజీవి తండ్రి కూడా సినిమాల్లో నటించారని మీకు తెలుసా..?

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?

వినయ్ రెడ్డి కుటుంబానికి అండగా వైసీపీ ఎమ్మెల్యే...

బిగ్ బాస్ 4 : "అవినాష్" ను వాళ్ళు దూరం పెట్టినట్టేనా ..!!

గ్రేటర్ యుద్ధం: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం..

'పుష్ప' లో విలన్ విక్రమ్ కాదు.. ఎవరో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>