PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war1c39992e-9f2d-455b-a9b2-c6c3c48717c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war1c39992e-9f2d-455b-a9b2-c6c3c48717c3-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల నేపద్యంలో పార్టీల నాయకులు వాడి వేడి వ్యాఖ్యలతో రాజకీయ వేడిని పెంచుతున్నారు.తాజాగా నిజామాబాద్ ఎం‌పి ధర్మపురి అరవింద్ జనసేనపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల తర్వాత భవిష్యత్తు లో ఎలాంటి పొత్తు ఉండబోదని ఆయన చేసిన వ్యాఖ్యలుతో జనసేన పార్టీ మండిపడిందిgreater-war;allu aravind;delhi;bharatiya janata party;telangana;janasena;mp;letter;janasena party;partyగ్రేటర్ యుద్దం : ఎన్నికల తర్వాత "జనసేన" తో పొత్తు ఉండదు: అరవింద్..జనసేన ఫైర్ !!గ్రేటర్ యుద్దం : ఎన్నికల తర్వాత "జనసేన" తో పొత్తు ఉండదు: అరవింద్..జనసేన ఫైర్ !!greater-war;allu aravind;delhi;bharatiya janata party;telangana;janasena;mp;letter;janasena party;partySat, 28 Nov 2020 14:00:00 GMTగ్రేటర్ ఎన్నికల నేపద్యంలో పార్టీల నాయకులు వాడి వేడి వ్యాఖ్యలతో రాజకీయ వేడిని పెంచుతున్నారు.తాజాగా నిజామాబాద్ ఎం‌పి ధర్మపురి అరవింద్ జనసేనపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల తర్వాత భవిష్యత్తు లో ఎలాంటి పొత్తు ఉండబోదని ఆయన చేసిన వ్యాఖ్యలుతో  జనసేన పార్టీ మండిపడింది..

ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు తమ పార్టీని కోరడం వల్లే... తెలంగాణలో పోటీ నుండి జనసేన విరమించుకుని.. బీజేపీకి మద్దతు పలికిందని ఆ పార్టీ నాయకులు తెలిపారు.. ఎంపీ అరవింద్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

 "జనసేన పార్టీ ఏ పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిందో మీ పార్టీ నాయకులకు తెలుసని మీకు తెలియకపోతే మీ పార్టీ నాయకులను అడగండి అని ఘాటుగా స్పందించారు. రెచ్చగొట్టే మాటలు అరవింద్ మాట్లాడటం సరికాదని,వెంటనే తాను అన్న మాటలు వెనక్కి తీసుకోవలని జన సైనికులు డిమాండ్ చేశారు.


పసిడి ప్రియులకు మరో శుభవార్త.. భారీగా తగ్గిన ధర..!!

గ్రేటర్ యుద్ధం : వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ చేస్తారా ?

గ్రేటర్ యుద్ధం : మాటతో కాదు.. ఓటుతోనే వారికి బుద్ధి చెప్పండి..?

బుల్లిపిట్ట: గూగుల్, ఫేస్‌బుక్‌పై ఆంక్షలు?.. మార్కెట్‌పై ఆధిపత్యం తగ్గించడానికేనట!

ట్రైన్లో శోభనం ఎప్పటికి మర్చిపోలేను : చిరంజీవి

గ్రేటర్ యుద్ధం : మోడీ పర్యటనలో కేసీఆర్ షాక్.. ప్రోటోకాల్ కి తిలోదకాలు ఇచ్చి ?

గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>