MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarvind693d6c53-f209-40c6-b4d7-45d7e49d1dbf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarvind693d6c53-f209-40c6-b4d7-45d7e49d1dbf-415x250-IndiaHerald.jpgనిర్మాత అల్లు అరవింద్ గురించి ఇండస్ట్రీ లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. డబ్బుల విషయంలో ఆచి తోచి అడుగులు వేస్తారని చాలా మంది చెప్తుంటారు. అంతే కాదు చిరంజీవి ప్రతి విషయంలోనూ అల్లు అరవింద్ వేలు పెడుతుంటారనే గుసగుసలు వినిపిస్తుంటుంటే ఉంటాయి. అయితే ఆయన గురించి ఎవ్వరికి తెలియని విషయాలు అనేకం ఉన్నాయ్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయన కొడుకుల గురించి. అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు ఉన్నారనే విషయం మన అందరికి తెలిసిందే.alluarvind;chiranjeevi;allu aravind;allu arjun;allu sirish;deva;paruchuri brothers;kanna lakshminarayana;producer;industry;wife;producer1;letter;arjun 1;bobbyదేవుడితో పందెం కాసి మూడో కొడుకును కన్నా అల్లు అరవింద్దేవుడితో పందెం కాసి మూడో కొడుకును కన్నా అల్లు అరవింద్alluarvind;chiranjeevi;allu aravind;allu arjun;allu sirish;deva;paruchuri brothers;kanna lakshminarayana;producer;industry;wife;producer1;letter;arjun 1;bobbySat, 28 Nov 2020 13:59:46 GMTనిర్మాత అల్లు అరవింద్ గురించి ఇండస్ట్రీ లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. డబ్బుల విషయంలో ఆచి తోచి అడుగులు వేస్తారని చాలా మంది చెప్తుంటారు. అంతే కాదు చిరంజీవి ప్రతి విషయంలోనూ అల్లు అరవింద్ వేలు పెడుతుంటారనే గుసగుసలు వినిపిస్తుంటుంటే ఉంటాయి. అయితే ఆయన గురించి ఎవ్వరికి తెలియని విషయాలు అనేకం ఉన్నాయ్. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయన కొడుకుల గురించి. అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు ఉన్నారనే విషయం మన అందరికి తెలిసిందే.



మూడో కొడుకు కన్ను మూయడంతో

బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు సినిమాకి ఇండస్ట్రీ లో ఎవరికీ వారు బాగానే సెటిల్ అయ్యారు. అయితే బయట ప్రపంచానికి తెలియని విషయం ఏంటి అంటే అల్లు శిరీష్ పుట్టడానికి కన్నా ముందే అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు ఉండేవారట. మూడో కుమారుడు ఒక రోడ్ ప్రమాదంలో మరణించగా అల్లు అరవింద్ పూర్తి డిప్రెషన్ కి వెళ్ళిపోయాడట. ముగ్గురు కొడుకులు పుట్టాక పిల్లలు ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకున్నారట అల్లు అరవింద్. కానీ తన మూడో కొడుకు మల్లి పుట్టాలని ఉద్దేశం తో పిల్లలు పుట్టాలని రి-ఆపరేషన్ చేయించుకున్నారట. ఆలా తన మూడో కొడుకు చనిపోయిన ఏడాది లోపే అల్లు అరవింద్ భార్య గర్భవతి అయ్యిందట.


 అలా అల్లు శిరీష్ జన్మించాడట. కానీ అల్లు అరవింద్ మూడో కొడుకు పోయాక మల్లి కొడుకు కావలని మొక్కని దేవుడు లేడు అంటూ అతడు పడిన వేదన, కష్టం దగ్గర ఉండి చుసిన పరుచూరి బ్రదర్స్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. చనిపోయిన కొడుకు కోసం దేవుడితో పందెం కాసాడని అలాగే అనుకున్న విదంగా మల్లి కొడుకు పుట్టడం తో అరవింద్ మాములుగా అయ్యాడట. ఇలా భగవంతుడితో పోరాటం చేసి మరో కొడుకును కన్నాడంటూ పరుచూరి బ్రదర్స్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.




పసిడి ప్రియులకు మరో శుభవార్త.. భారీగా తగ్గిన ధర..!!

గ్రేటర్ యుద్ధం : వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ చేస్తారా ?

గ్రేటర్ యుద్ధం : మాటతో కాదు.. ఓటుతోనే వారికి బుద్ధి చెప్పండి..?

బుల్లిపిట్ట: గూగుల్, ఫేస్‌బుక్‌పై ఆంక్షలు?.. మార్కెట్‌పై ఆధిపత్యం తగ్గించడానికేనట!

ట్రైన్లో శోభనం ఎప్పటికి మర్చిపోలేను : చిరంజీవి

గ్రేటర్ యుద్ధం : మోడీ పర్యటనలో కేసీఆర్ షాక్.. ప్రోటోకాల్ కి తిలోదకాలు ఇచ్చి ?

గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>