MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin279e5fd0-ae9f-4d7c-ac85-1d339230cbde-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithin279e5fd0-ae9f-4d7c-ac85-1d339230cbde-415x250-IndiaHerald.jpgపెళ్లి అయిన తరువాత నితిన్ తన జోరును పెంచాడు..ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.. ఈ సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సిnithin;venkatesh;nithin;akhil akkineni;anand malayalam actor;bhavya;editor mohan;krishna;krishna chaitanya;merlapaaka gandhi;naga chaitanya;prasad;tamannaah bhatia;mohandas karamchand gandhi;bollywood;cinema;marriage;2020;remake;cheque;hero;thota chandrasekhar;nithin reddy;chaitanya 1;petta;tholi prema;anand deverakonda;venky atluri;misterపెళ్లయ్యాక నితిన్ ఇంత స్పీడు పెంచేశాడేంటి..?పెళ్లయ్యాక నితిన్ ఇంత స్పీడు పెంచేశాడేంటి..?nithin;venkatesh;nithin;akhil akkineni;anand malayalam actor;bhavya;editor mohan;krishna;krishna chaitanya;merlapaaka gandhi;naga chaitanya;prasad;tamannaah bhatia;mohandas karamchand gandhi;bollywood;cinema;marriage;2020;remake;cheque;hero;thota chandrasekhar;nithin reddy;chaitanya 1;petta;tholi prema;anand deverakonda;venky atluri;misterSat, 28 Nov 2020 18:30:00 GMTపెళ్లి అయిన తరువాత నితిన్ తన జోరును పెంచాడు..ఇటీవలే భీష్మ తో సూపర్ హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు.. వెంకీ అట్లూరి ఈ సినిమా కి దర్శకుడు కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు.. తొలి సినిమాగా వచ్చిన తొలిప్రేమ హిట్ కాగా, అఖిల్ మిస్టర్ మజ్ను కూడా మంచి హిట్ సాధించింది.. ఇప్పుడు నితిన్ తో చేస్తున్న రంగ్ దే సినిమా కూడా మంచి హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.. ఈ సినిమా దాదాపుగా పూర్తి కావొచ్చింది.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే నితిన్ బాలీవుడ్ సినిమా ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ హిట్ అయిన 'అంధాధూన్' రీమేక్ లో నటిస్తున్నారు..  సినిమా లో హీరో ఒక బ్లైండ్ కాగా ఈ పాత్రకు నితిన్ ఒప్పుకోవడం పెద్ద రిస్క్ అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా ఒప్పుకోవడం ఇంకా పెద్ద రిస్క్.. కథ ప్రాధాన్యం ఉన్న సినిమా కావడంతో తమన్నాసినిమా కి ఒప్పుకుందని అంటున్నారు. నితిన్ కెరిర్ లో ఇది ఓ మైల్ స్టోన్ మూవీ గా మిగిలిపోతుందని అంటున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కాగా  ‘భవ్య క్రియేషన్స్’ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలానే 'చల్ మోహన్ రంగా' ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో 'పవర్ పేట' అనే సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అందరికి 2020 ఏడాది గుర్తుండి పోయినట్లే నితిన్ కి కూడా మరపురాయి ఏడాదిగా నిలిచిపోనుంది.  అదికూడా ఈ సినిమాలు హిట్ లు గా నిలిస్తేనే సుమా..




టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకునే కమెడియన్లు వీళ్ళే

ఆర్ఆర్ఆర్ తారక్ లుక్ రివీల్.. వీడియో మరో సంచలన రికార్డు!

సాయితేజ్ ‘సోలో లైఫే సో బెటర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?

వినయ్ రెడ్డి కుటుంబానికి అండగా వైసీపీ ఎమ్మెల్యే...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>