MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-master-movie15d013de-8f2f-4d66-bd66-707eb6fa4369-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-master-movie15d013de-8f2f-4d66-bd66-707eb6fa4369-415x250-IndiaHerald.jpgఇప్పుడు కోలీవుడ్ దృష్టాంత విజయ్ చేసే మాస్టర్ పైనే ఉంది.. నగరం మరియు ఖైదీ బంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకి దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం చేయడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.. ఇప్పటికే మాస్టర్ సినిమా యొక్క టీజర్ యూట్యూబ్ లో రికార్డులను మోత మోగిస్తుంది .. రెండు వారాల్లోనే 40 మిలియన్ పైగా వీక్షణలను సాధించింది..vijay -master movie;lokesh;malavika new;sethu;surya sivakumar;vijay;vijay sethupathi;cinema;kollywood;tamil;youtube;you tube;husband;khaidi.;heroine;joseph vijay;lokesh kanagaraj;research and analysis wing;khaidi new;master;racchaఓటిటి లో విడుదల కాబోతున్న విజయ్ మాస్టర్ మూవీఓటిటి లో విడుదల కాబోతున్న విజయ్ మాస్టర్ మూవీvijay -master movie;lokesh;malavika new;sethu;surya sivakumar;vijay;vijay sethupathi;cinema;kollywood;tamil;youtube;you tube;husband;khaidi.;heroine;joseph vijay;lokesh kanagaraj;research and analysis wing;khaidi new;master;racchaSat, 28 Nov 2020 16:44:28 GMTకోలీవుడ్ దృష్టాంత విజయ్ చేసే మాస్టర్ పైనే ఉంది.. నగరం మరియు ఖైదీ బంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకి దర్శకత్వం వహించిన లోకేష్ కనకరాజు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం చేయడంతో  అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.. ఇప్పటికే మాస్టర్ సినిమా యొక్క టీజర్  యూట్యూబ్ లో రికార్డులను మోత మోగిస్తుంది ..  రెండు వారాల్లోనే 40 మిలియన్ పైగా వీక్షణలను సాధించింది..

ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ కొన్ని తమిళ చిత్రాలు విడుదల అవుతున్నాయి.  మీకు తెలిసిందే సూర్య హీరోగా ,కొంగర సుధా దర్శకత్వంలో వచ్చిన ఆకాశం నీ హద్దురా అనే చిత్రం  ఓటిటి లో  విడుదలై ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మీ అందరికీ తెలుసు ఇప్పుడు రాబోయే తమిళ్ చిత్రాలు కూడా ఓటిటి వేదికగానే రానున్నాయి..
అయితే మాస్టర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా థియేటర్లలో విడుదల చేస్తామని ఓటీటీ వైపు వెళ్లే ప్రసక్తే లేదని ప్రకటించింది..  దాంతో పాటు విజయ్ సినిమాని ఓటిటి లో విడుదల చేస్తే సహించేది లేదని తమిళ్ నాడు లో థియేటర్స్ అందరు రచ్చ చేసారు ..
అయితే తాజాగా మాస్టర్ సినిమా ని ఓటిటి వేదికగా  విడుదల చేయాలనీ మూవీ టీం  సన్నాహాలు చేస్తోంది..  దీనికోసం మాస్టర్ సినిమాని 100 కోట్లకు  ఇప్పటికే నెట్ ఫ్లిక్ కి అమ్మి  వేసినట్టు తెలుస్తుంది.. కరోనా నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకోకపోవడంతో  చివరికి మూవీ  టీం ఈ సినిమా ఓటిటి  ద్వారానే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది..

అయితే ఈ వార్తలపై మూవీ టీం ఇంకా స్పందించలేదు..  విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం మాస్టర్ మూవీ చేస్తున్న  సంగతి తెలిసిందే..  ఇందులో విజయ్ కి జోడిగా మాళవిక మెహనాన్ హీరోయిన్ గా నటిస్తోంది ..  అంతేకాదు ఇందులో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తుండడం విశేషం..  టీజర్ చూడగానే అభిమానుల అంచనాలని పెంచేసిన ఈ సినిమా ఖచ్చితంగా భారీ విజయాన్నే నమోదు చేస్తుంది ..   


చిరంజీవి తండ్రి కూడా సినిమాల్లో నటించారని మీకు తెలుసా..?

మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?

వినయ్ రెడ్డి కుటుంబానికి అండగా వైసీపీ ఎమ్మెల్యే...

బిగ్ బాస్ 4 : "అవినాష్" ను వాళ్ళు దూరం పెట్టినట్టేనా ..!!

గ్రేటర్ యుద్ధం: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>