PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/breaking/134/mp-arvind-letter-to-telangana-cs-to-provide-quarantine-facilities5fb124de-785d-4af3-ac12-a2a5e75ba71d-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు కూడా కాస్త ఎక్కువగానే కష్టపడటం మనం చూస్తూనే ఉన్నాం,. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. అగ్ర నేతలు కొందరు చేస్తున్న విమర్శలకు మీడియా కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు చుట్టి అభివృద్ధి అంటున్నారు అని మండిపడ్డారు. greater-war;kcr;ktr;allu aravind;vidya;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;media;electricity;november;central government;party;mantraగ్రేటర్ యుద్ధం:సంచలన విషయం బయటపెట్టిన ధర్మపురి అరవింద్గ్రేటర్ యుద్ధం:సంచలన విషయం బయటపెట్టిన ధర్మపురి అరవింద్greater-war;kcr;ktr;allu aravind;vidya;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;mp;media;electricity;november;central government;party;mantraSat, 28 Nov 2020 13:10:00 GMTహైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విజయం  కోసం అన్ని పార్టీలు కూడా కాస్త ఎక్కువగానే కష్టపడటం మనం చూస్తూనే ఉన్నాం,. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గానే మారుతున్నాయి. అగ్ర నేతలు కొందరు చేస్తున్న విమర్శలకు  మీడియా కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక తాజాగా బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేసారు. విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ లైట్లు చుట్టి అభివృద్ధి అంటున్నారు అని మండిపడ్డారు.

ఒక్క స్తంభానికి ఎల్ఈడీ లైట్లు చుడితే పదిహేను వందల ఖర్చవుతుంది అని ఆయన అన్నారు. కానీ కాంట్రాక్టర్ 26 వేలు తీసుకుంటున్నడు  ... గింత అవినీతా  అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది అని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో వరదలొస్తే కేంద్ర మంత్రులు రాలేదంటుండు కేటీఆర్  ... కేటీఆర్ మరి వరదలొస్తే నువ్వైనాచ్చావా... మీ అయ్య వచ్చాడా అని ఆయన ఈ సందర్భంగా నిలదీశారు. మార్చిలో జరగాల్సిన ఎన్నికలను నవంబరులో పెట్టారు  అని మండిపడ్డారు.

బీజేపీ అభ్యర్థులను గెలిపించండి... గెలిస్తే పది వేలు కాదు 25 వేలు వస్తయి అని ఆయన వ్యాఖ్యలు చేసారు. వరద సాయం వద్దని బీజేపీ చెప్పలేదు అని ఆయన స్పష్టం చేసారు. బీజేపీ వాళ్లు అవినీతి చేయరు .. చేస్తే మా ఉద్యోగాలు ఉడతాయి  ... వీపులు పగులగొడతారు  అని ఆయన అన్నారు. అదే విధంగా మరిన్ని వ్యాఖ్యలు చేసారు.  టీఆర్ఎస్ పార్టీ మత రాజకీయాలు చేస్తోంది   అని ఆయన విమర్శించారు. ముస్లీంలు ఆలోచించాలి అని సూచించారు. అవినీతి టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు అని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క సారి బీజేపీకి ఓటేసి మాకు అవకాశం ఇవ్వండి  అని ఆయన ప్రజలను కోరారు.


ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ పై కన్నేశాడా..?

గ్రేటర్ యుద్ధం : వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ చేస్తారా ?

గ్రేటర్ యుద్ధం : మాటతో కాదు.. ఓటుతోనే వారికి బుద్ధి చెప్పండి..?

బుల్లిపిట్ట: గూగుల్, ఫేస్‌బుక్‌పై ఆంక్షలు?.. మార్కెట్‌పై ఆధిపత్యం తగ్గించడానికేనట!

ట్రైన్లో శోభనం ఎప్పటికి మర్చిపోలేను : చిరంజీవి

గ్రేటర్ యుద్ధం : మోడీ పర్యటనలో కేసీఆర్ షాక్.. ప్రోటోకాల్ కి తిలోదకాలు ఇచ్చి ?

గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>