PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/municipalba545df3-e27a-46b9-ae70-66cee22ecbb7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/municipalba545df3-e27a-46b9-ae70-66cee22ecbb7-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిర్వహించిన భారీ సభలో తెరాస మంత్రి తలసాని మాట్లాడుతూ మొదటి సారి నిర్వహించిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తెరాస 99 సీట్లు గెలిచిందని ఇప్పుడు నిర్వహించే ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. municipal;kcr;hyderabad;telangana rashtra samithi trs;apple;telangana;minister;letter;central government;european union;custard appleహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా...హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా...municipal;kcr;hyderabad;telangana rashtra samithi trs;apple;telangana;minister;letter;central government;european union;custard appleSat, 28 Nov 2020 18:57:37 GMTహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిర్వహించిన భారీ సభలో తెరాస మంత్రి తలసాని మాట్లాడుతూ మొదటి సారి నిర్వహించిన హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తెరాస 99 సీట్లు గెలిచిందని ఇప్పుడు నిర్వహించే ఎన్నికల్లో 104 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


 అలాగే వరదల సమయంలో, కరోనా సమయంలో తెరాస ప్రజలను ఆదుకుందని తెరాస కు మరో అవకాశం ఇవ్వాలని కోరారు.వెనుకబడిన తరగతి ప్రజల అభివృధే సీఎం కేసీఆర్ లక్ష్యం అని ఆయన అన్నారు.కేంద్రం లో భాజాపా అధికారలో ఉన్నపటికీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమి లేదు అని అన్నారు.అలాగే కేంద్రం హైదరాబాద్ నగర అభివృద్ధి కి ఏమి చేసిందో చెప్పాలని అన్నారు. 


టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకునే కమెడియన్లు వీళ్ళే

ఆర్ఆర్ఆర్ తారక్ లుక్ రివీల్.. వీడియో మరో సంచలన రికార్డు!

సాయితేజ్ ‘సోలో లైఫే సో బెటర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లయ్యాక నితిన్ ఇంత స్పీడు పెంచేశాడేంటి..?

మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>