MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singh-sets-new-trend-995dcc92-5594-4fcf-b58c-ea80c55eec30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preet-singh-sets-new-trend-995dcc92-5594-4fcf-b58c-ea80c55eec30-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంటె చూపులతో చంపేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. rakul;anoushka;suresh;keerthi suresh;kirti;pandiraj;rakul preet singh;rashmika mandanna;samantha;cinema;media;kannada;director;cheque;hero;sara shrawan;sultanనయా ట్రెండ్ సెట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!నయా ట్రెండ్ సెట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!rakul;anoushka;suresh;keerthi suresh;kirti;pandiraj;rakul preet singh;rashmika mandanna;samantha;cinema;media;kannada;director;cheque;hero;sara shrawan;sultanSat, 28 Nov 2020 09:00:00 GMTరకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కొంటె చూపులతో చంపేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రాణాలు తీస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఓ వైపు సినిమాలు.. మరోవైపు హాట్ ఫోటోషూట్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. కోలీవుడ్‌లో కన్నడ బ్యూటీకి డబుల్ ధమాకా.. అనే వార్త మొన్నటిదాకా మీడియాలో తెగ సర్కులేట్ అయ్యింది. కార్తీతో సుల్తాన్ మూవీ సెట్స్‌పై వుండగానే, సూర్యతో ఇంకో సినిమా ఓకే అయ్యిందన్నది ఆ వార్త సారాంశం. ఐతే.. అదంతా తూచ్.. రష్మిక పేరే మా దగ్గర లేదు అని సీరియస్‌గా కొట్టిపారేశారు డైరెక్టర్ పాండిరాజ్. ఇలా ఇప్పుడు కొన్ని వార్తలు నటీమణుల నెట్టింట్లో వైరలవుతున్నాయి.

అయితే మెగామూవీ ఆచార్యలో కూడా రష్మిక సెట్ అయిందన్నారు. అందులో నిజమెంతో ఎవ్వరికీ తెలీదు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత గురించి కూడా ఇటువంటి లీక్స్ బోలెడన్ని వచ్చేశాయి. కానీ.. ఆ బేబీ మాత్రం ముందుకొచ్చి ఇవీ నా ఫ్యూచర్ మూవీస్ అని ఎక్కడా చెప్పలేదు. ఇటువంటి మతలబులన్నీ హీరోయిన్లకి కొత్త తంటాలు తెచ్చిపెడుతున్నాయి.

ఇక నిశ్శబ్దం తర్వాత ఖాళీగా వున్న అనుష్క విషయంలో ఈ గందరగోళం మరీ ఎక్కువ. గౌతమ్‌మీనన్‌తో ఒక సినిమా చేస్తున్నారన్న వార్తే గాని.. వాస్తవం మాత్రం బైటికి రాలేదు. సర్కారువారి పాటలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు మొన్న హీరో మహేష్‌బాబు  సోషల్ మీడియా ద్వారా పంపిన సందేశం మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. వకీల్‌సాబ్‌ మూవీలో పవర్‌స్టార్‌తో శృతిహాసన్‌ నటిస్తారన్న న్యూస్ కూడా డైరెక్టరే ఆఫ్‌సైడ్‌ చెప్పుకోవాల్సిన పరిస్థితి.

ఇటువంటి కన్‌ఫ్యూజన్‌లకు చెక్ పెట్టాలన్న ఆలోచన ఫస్ట్‌టైమ్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్‌. మోహన్‌బాబు మూవీ సన్‌ఆఫ్ ఇండియాలో తాను ఒక రోల్ చేస్తున్నానన్న వార్త.. ఆమె దీమాక్‌ని ఖరాబు చేసిందట. అందుకే.. తాను చేస్తున్న సినిమాలు ఇవీ అంటూ క్లారిటీ ఇచ్చి.. ఒక ట్రెండ్ సెట్ చేశారు రకుల్. మిగతా హీరోయిన్లు కూడా ఇటువంటిదే శ్వేతపత్రం ఒకటి రాసిస్తే పోలా అనే సూచన నెటిజన్ల నుంచి వినిపిస్తోంది.


గ్రేటర్ యుద్ధం: బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు ఏమి చేస్తారో చెప్పాలి - వినోద్...!

నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ

గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>