PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp4211062f-9ad6-4f75-9127-7d13108c0eb4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/ycp4211062f-9ad6-4f75-9127-7d13108c0eb4-415x250-IndiaHerald.jpgఏపీ లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరిని ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ని ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిందే.. జగన్ పై లేని అభియోగాలు మోపి అయన మూడు చెరువుల నీళ్లు తాగించిందని చెప్పొచ్చు.. అంతేనా జైలుకి పంపడం, ఆస్తులు కూల్చడం వంటి వికృత చర్యలకు కూడా పాల్పడింది టీడీపీ ప్రభుత్వం.. తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా జగన్ పై వైఎస్సార్ పై ఉన్న పగను సాధించి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో అందరం ప్రత్యక్షంగా చూశాం.. ycp;kumaar;geetha;hari;hari music;mithra;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;vishakapatnam;university;pond;tdp;success;ycp;father;sabbam hariఈ సాటర్ డే ఎవరికీ మూడుతుందో చూడాలి..?ఈ సాటర్ డే ఎవరికీ మూడుతుందో చూడాలి..?ycp;kumaar;geetha;hari;hari music;mithra;bharatiya janata party;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;vishakapatnam;university;pond;tdp;success;ycp;father;sabbam hariSat, 28 Nov 2020 08:54:47 GMTఏపీ లో రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒకరు అధికారంలో ఉన్నప్పుడు మరొకరిని ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ని ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిందే.. జగన్ పై లేని అభియోగాలు మోపి అయన మూడు చెరువుల నీళ్లు తాగించిందని చెప్పొచ్చు.. అంతేనా జైలుకి పంపడం, ఆస్తులు కూల్చడం వంటి వికృత చర్యలకు కూడా పాల్పడింది టీడీపీ ప్రభుత్వం.. తండ్రి చనిపోయాడనే జాలి కూడా లేకుండా జగన్ పై వైఎస్సార్ పై ఉన్న పగను సాధించి ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో అందరం ప్రత్యక్షంగా చూశాం..

అందుకు తగ్గట్లే ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం టీడీపీ కి చుక్కలు చూపిస్తుంది. ఇప్పటికే అవినీతి కోరల్లో ఉన్న టీడీపీ నేతలను జైలుకి పంపి వారి రాజకీయ జీవితాల్లో మచ్చను తెచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని చెప్పొచ్చు.. అంతేకాదు ఇప్పుడు విశాఖ లో అక్రమాస్తులను సంపాదించుకున్న వారిపై కూడా దాడులు చేస్తుంది.. ఇప్పటికే సబ్బం హరి, గీతం యూనివర్సిటీ వంటి టీడీపీ నేతల ఆస్తులపై దాడులు చేసి ఆక్రమణల దురాగతాలకు చరమగీతం పాడింది..

అయితే ఇవన్నీ శనివారాలు జరగడం యాదృచ్చికంగా మారింది.. ఈ సాటర్ డే ఎవరి మీద దాడి జరుగుతుందో అని ఇప్పుడు విశాఖ లో చర్చలు జరుగుతున్నాయి.. అప్పట్లో జగన్ ఫ్రై డే బాయ్ అంటూ ఏడిపించేవారు టీడీపీ నేతలు. ఎందుకంటే ప్రతీ శుక్రవారం జగన్ కోర్టు వాయిదాలకు హాజరయ్యేవారు. ఇపుడు అవే నేతల నోళ్ళు మూతలు పడేలా శాటర్ డే ఫీవర్ వారిని కలిగించడంలో వైసీపీ సూపర్ సక్సెస్ అయింది. జగన్ ను పాపం టీడీపీ నేతలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు, వాటిని చూడలేక ఒకనాటి మిత్రుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణు కుమార్ రాజు అయితే ఓదార్పు మాటలే వారికి చెబుతున్నారు. పనిగట్టుకుని మరీ వీకెండ్స్ లోనే ఆక్రమణల మీద వైసీపీ సర్కార్ దాడులు చేయిస్తోందని రాజు గారు అంటున్నారు.


గ్రేటర్ యుద్ధం: బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు ఏమి చేస్తారో చెప్పాలి - వినోద్...!

నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ

గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>