PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/modi11962831-1752-4d0a-b928-de7481b7b166-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/modi11962831-1752-4d0a-b928-de7481b7b166-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో పెరిగిపోయింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదును రెండో రాజధానిగా చేసే అంశం గురించి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ ప్రచారం చేస్తారు ఏంటిరా దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆయన దాదాపు గంట పాటు modi;modi;hyderabad;bharatiya janata party;india;narendra modi;media;cm;prime minister;dookudu;party;narendraగ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?modi;modi;hyderabad;bharatiya janata party;india;narendra modi;media;cm;prime minister;dookudu;party;narendraSat, 28 Nov 2020 09:00:00 GMTహైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏంటి అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో పెరిగిపోయింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాదును రెండో రాజధానిగా చేసే అంశం గురించి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ ప్రచారం చేస్తారు ఏంటిరా దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఆయన దాదాపు గంట పాటు ప్రచారంలో పాల్గొన్న అవకాశం ఉందని భారత్ బయోటెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడే అవకాశాలు ఉండవచ్చు అనే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కీలక నేతలు అందరూ కూడా భారత్ బయోటెక్ వద్దకు చేరుకుంటున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ కి ఘన స్వాగతం పలకాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు అందరూ కూడా ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అగ్రనేతలందరూ ప్రచారం చేయడంతో టిఆర్ఎస్ పార్టీ కూడా కాస్త ఇబ్బంది పడుతుంది అనే విషయం చెప్పవచ్చు. పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. మరి ఆయన నుంచి వచ్చే ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఇక బీజేపీ అగ్రనేతలు అలాగే మాజీ సీఎంలు ప్రస్తుత సిఎం లు కూడా హైదరాబాద్ లోనే తిష్ట వేసి దూకుడుగా ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.


గ్రేటర్ యుద్ధం: బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు ఏమి చేస్తారో చెప్పాలి - వినోద్...!

నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>