PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war722f924e-e487-4b90-a78d-be0d38a903a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war722f924e-e487-4b90-a78d-be0d38a903a5-415x250-IndiaHerald.jpg టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది నచ్చితేనే ఓటేయండి అని ఘట్కేసర్ మండల ఎం‌పి‌పి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.ఉప్పల్ నియోజికవర్గం లో గ్రేటర్ ఎన్నికల నిమిత్తం ప్రచారం నిర్వహించిన అయన నియోజిక వర్గంలోని హాబ్సిగూడ 8 వ డివిజన్ కార్పొరేటర్ టి‌ఆర్‌ఎస్ అబ్యర్థి బేతి స్వప్న సుభాష్ రెడ్డికి మద్దతు గా ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.greater-war;sudarshan;vidya;telangana;chief minister;minister;letter;reddy;uppal;partyగ్రేటర్ యుద్దం : చేసిన అభివృద్ది నచ్చితే ఓటేయండి..మండల ఎం‌పి‌పి !!గ్రేటర్ యుద్దం : చేసిన అభివృద్ది నచ్చితే ఓటేయండి..మండల ఎం‌పి‌పి !!greater-war;sudarshan;vidya;telangana;chief minister;minister;letter;reddy;uppal;partySat, 28 Nov 2020 18:00:00 GMTహైదరబాద్,ఉప్పల్ : టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది నచ్చితేనే ఓటేయండి అని ఘట్కేసర్ మండల ఎం‌పి‌పి ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.ఉప్పల్ నియోజికవర్గం లో గ్రేటర్ ఎన్నికల నిమిత్తం ప్రచారం నిర్వహించిన అయన నియోజిక వర్గంలోని హాబ్సిగూడ 8 వ డివిజన్ కార్పొరేటర్ టి‌ఆర్‌ఎస్ అబ్యర్థి బేతి స్వప్న సుభాష్ రెడ్డికి మద్దతు గా ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తరువాత సి‌ఎం కే‌సి‌ఆర్ గారు దేశంలో ఎక్కడ లేని విధంగా పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారని ఆయన తెలిపారు రాష్ట్ర పురపాలక శాఖ,ఐ‌టి శాఖ మంత్రి కే‌టి‌ఆర్ గారు హైదరబాద్ ను అన్నీ రంగాలలో అభివృద్ది చేశారన్నారు.జి‌హెచ్‌ఎం‌సి పరిధిలో నాణ్యమైన 24 విద్యుత్త్ ను ఇస్తున్నారని తెలిపారు.

 పేద వాడికోసం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తి దశకు చేరిందని తెలిపారు.ఇలా అన్నీ వర్గాల ప్రజల కోసం మన ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని,అభివృద్ది చూసే తమకు ఓటేయ్యాలని పిలుపునిచ్చారు.టి‌ఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బేతి స్వప్న సుభాష్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు.  .


ఇంత రచ్చ జరుగుతున్న జగన్ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి..?

మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?

వినయ్ రెడ్డి కుటుంబానికి అండగా వైసీపీ ఎమ్మెల్యే...

బిగ్ బాస్ 4 : "అవినాష్" ను వాళ్ళు దూరం పెట్టినట్టేనా ..!!

గ్రేటర్ యుద్ధం: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>