PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi555352f8-cd31-488b-84cd-9ad0ddd16dc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi555352f8-cd31-488b-84cd-9ad0ddd16dc1-415x250-IndiaHerald.jpgకరోనా వాక్సిన్ తయారీ మరియు పంపిణి కు సంబంధించి ప్రధాని మోదీ ఈ రోజు హైదరాబాద్ చేరుకుని హకీమ్పేట నుండి రోడ్డు మార్గం లో భారత్ బయోటెక్ లాబ్ కు చేరుకున్నారు.మరియు కోవాక్సిన్ ప్రయోగాలను పరిశిలించారు. భారత్ బయోటెక్ శాస్త్రవేతలతో ప్రధాని మీటింగ్ నిర్వహించారు.modi;hyderabad;apple;india;narendra modi;prime minister;letter;european union;custard appleకరోనా వాక్సిన్ తయారీ మరియు పంపిణి కు సంబంధించి ప్రధాని మోదీకరోనా వాక్సిన్ తయారీ మరియు పంపిణి కు సంబంధించి ప్రధాని మోదీmodi;hyderabad;apple;india;narendra modi;prime minister;letter;european union;custard appleSat, 28 Nov 2020 18:14:59 GMTకరోనా వాక్సిన్ తయారీ మరియు పంపిణి కు సంబంధించి ప్రధాని మోదీ ఈ రోజు హైదరాబాద్ చేరుకుని హకీమ్పేట నుండి రోడ్డు మార్గం లో  భారత్ బయోటెక్  లాబ్ కు చేరుకున్నారు.మరియు కోవాక్సిన్ ప్రయోగాలను పరిశిలించారు.
భారత్ బయోటెక్   శాస్త్రవేతలతో ప్రధాని మీటింగ్ నిర్వహించారు.

ప్రస్తుతం మూడవ దశ లో ఉన్న  భారత్ బయోటెక్ పైన ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరియు ముఖ్యం గా ఈ వాక్సిన్ దేశం లో తయారవుతున్న వాక్సిన్ లలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు.అలాగే ఈ మీటింగ్ ముగిసిన అనంతరం మోదీ పుణె వెళ్లనున్నారు. 


మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?

వినయ్ రెడ్డి కుటుంబానికి అండగా వైసీపీ ఎమ్మెల్యే...

బిగ్ బాస్ 4 : "అవినాష్" ను వాళ్ళు దూరం పెట్టినట్టేనా ..!!

గ్రేటర్ యుద్ధం: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం..

'పుష్ప' లో విలన్ విక్రమ్ కాదు.. ఎవరో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>