PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad1869034c-0b19-41ef-94f6-2e01e1dc2707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad1869034c-0b19-41ef-94f6-2e01e1dc2707-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురంలో ఈ రోజు ధర్మపురి అరవింద్ భాజాపా అభ్యర్థి నర్సింగ్ గౌడ్ తరుపున ప్రసంగిస్తూ తెరాస ప్రభుత్వం అవినీతి లో కూరుకుపోయిందని ఆరోపించారు. వరదల సమయంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భాదితులను పరామర్శించారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు కూడా రాలేదు అని ఎద్దేవా చేశారు. hyderabad;allu aravind;hyderabad;telangana rashtra samithi trs;apple;telangana;g kishan reddy;chief minister;minister;letter;central government;european union;custard apple;reddy;ramachandrapuramహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురంలోహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురంలోhyderabad;allu aravind;hyderabad;telangana rashtra samithi trs;apple;telangana;g kishan reddy;chief minister;minister;letter;central government;european union;custard apple;reddy;ramachandrapuramSat, 28 Nov 2020 20:09:00 GMTహైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్రాపురంలో ఈ రోజు  ధర్మపురి అరవింద్ భాజాపా అభ్యర్థి నర్సింగ్ గౌడ్ తరుపున ప్రసంగిస్తూ తెరాస ప్రభుత్వం అవినీతి లో కూరుకుపోయిందని ఆరోపించారు. వరదల సమయంలో భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భాదితులను పరామర్శించారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటకు కూడా రాలేదు అని ఎద్దేవా చేశారు. 


ఎల్ ఈ డీ బల్బుల విషయం లో చైనా నుండి 50 రూపాయల కు బల్బులు కొని 1000 రూపాయలు దోచుకున్నారని అలాగే ఎల్ ఈ డి బల్బుల వైరు బిగించి 1500 రూపాయలు ఖర్చు పెట్టి 26000 బిల్లు పెట్టి దోచుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు కేంద్రం 440 కోట్లు ఇచ్చిందని 250 కోట్లు తెరాస కార్యకర్తలు దోచుకున్నరని అన్నారు.ప్రభుత్వం మీద వ్యతిరేకత కారణంగా 4 నెలలు ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. 


గ్రేటర్ యుద్ధం:అయ్యా కొడుకులు అంటూ రాజా సింగ్ తీవ్ర విమర్శలు

ఆర్ఆర్ఆర్ తారక్ లుక్ రివీల్.. వీడియో మరో సంచలన రికార్డు!

సాయితేజ్ ‘సోలో లైఫే సో బెటర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లయ్యాక నితిన్ ఇంత స్పీడు పెంచేశాడేంటి..?

మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>