PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan4f7cbca4-b548-4583-a30a-0deb95aacf82-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan4f7cbca4-b548-4583-a30a-0deb95aacf82-415x250-IndiaHerald.jpgఏపీ లో రాజకీయ సమీకరణాలు రోజు కు మారిపోతున్నాయి.. ఒకప్పుడు జగన్ ఏది చెప్తే అదే తూచా పాటించకుండా చేసేవారు పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ ఎక్కడ తమమీద సీరియస్ అయిపోతారేమో అని నేతలు భయపడే ధోరణిలో ఉండేవారు కానీ కాలం గడుతున్న కొద్దీ జగన్ వైఖరి తెలుసుకున్న కొందరు నేతలు జగన్ ఇప్పుడు లెక్క చేయడం లేదు.. వారి ఇష్టం వచ్చిన విధంగా చేసుకుంటూ పోతు తమ తోటి నేతల ఆగ్రహానికి లోనవుతున్నారు.. తద్వారా వర్గ విభేదాలు మొదలై పార్టీ లో ఎంతటి తేడా ను తెచ్చిందో ఇప్పటి పరిస్థితిని చూసి అర్థం చేసుకోవచ్చు.. jagan;chandra bose;chandrabose;vijay;vijay sai;godavari river;jagan;pilli subhash chandra bose;andhra pradesh;mp;district;east;east godavari;mla;election;subhas chandra bose;thota chandrasekhar;tdp;joseph vijay;ycp;reddy;party;raccha;dwarampudi chandrasekhara reddyఇంత రచ్చ జరుగుతున్న జగన్ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి..?ఇంత రచ్చ జరుగుతున్న జగన్ మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి..?jagan;chandra bose;chandrabose;vijay;vijay sai;godavari river;jagan;pilli subhash chandra bose;andhra pradesh;mp;district;east;east godavari;mla;election;subhas chandra bose;thota chandrasekhar;tdp;joseph vijay;ycp;reddy;party;raccha;dwarampudi chandrasekhara reddySat, 28 Nov 2020 18:00:00 GMTఏపీ లో రాజకీయ సమీకరణాలు రోజు కు మారిపోతున్నాయి.. ఒకప్పుడు జగన్ ఏది చెప్తే అదే తూచా పాటించకుండా చేసేవారు పార్టీ నేతలు.. అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్ ఎక్కడ తమమీద సీరియస్ అయిపోతారేమో అని నేతలు భయపడే ధోరణిలో ఉండేవారు కానీ కాలం గడుతున్న కొద్దీ జగన్ వైఖరి తెలుసుకున్న కొందరు నేతలు జగన్ ఇప్పుడు లెక్క చేయడం లేదు.. వారి ఇష్టం వచ్చిన విధంగా చేసుకుంటూ పోతు తమ తోటి నేతల ఆగ్రహానికి లోనవుతున్నారు.. తద్వారా వర్గ విభేదాలు మొదలై పార్టీ లో ఎంతటి తేడా ను తెచ్చిందో ఇప్పటి పరిస్థితిని చూసి అర్థం చేసుకోవచ్చు..

మొన్నటి ఎలక్షన్స్ లో ఓడిన టీడీపీ పార్టీ కి ముఖ్యంగా ఈ సమస్య వల్లే వెనుకపడిపోయిందని చెప్పొచ్చు.. దీనికి తోడు అవినీతి వ్యవహారం కూడా వారిని మరింతగా క్రుంగ దీసింది.. వర్గ విభేదాలకు కారణం అవినీతి చేయడం ఇది చిన్న చిన్నగా వైసీపీ కి పాకిపోయి మరో టీడీపీ లా పార్టీ తయారవుతోందా పార్టీ క్యాడర్ భావిస్తుంది. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య జరిగిన తిట్ల పురాణం కాస్త తోపులాటకు దారితీసింది.. ఫలితంగా వారిని పిలిచి జగన్ చివాట్లు పెట్టారు.. అయితే సమస్య అక్కడితో ముగిసిపోయిందని చెప్పలేం..

ఎందుకంటే గతంలో విజయ్ సాయి రెడ్డి తో కొంతమంది నేతలు ఇలానే వాగ్వాదం కాగా దాన్ని జగన్ పిలిచి మందలించారు.. అయితే పార్టీ లోని పెద్ద నేతలే ఇలా చేస్తున్నారు తామేంటి చేస్తే అని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఏదేమైనా వైసీపీ లో ఇలాంటి సమస్యలు ఎక్కువయితేవచ్చే ఎన్నికల్లో మరో పార్టీ అధికారంలో చూడక తప్పదని అంటున్నారు. ఇప్పటికైనా జగన్ చెప్పే మాటల్నితీసుకోవాలి.. ఇప్పటివరకు పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ కారణంగా క్రమశిక్షణ ఉల్లంఘన ఘటనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ దశలో ఒకరిద్దరిపైనైనా కఠినంగా చర్యలు తీసుకుంటేనే మిగతావారు దారికి వస్తారని.. లేకపోతే.. పార్టీ మొత్తం పాకిపోతాయని.. సీనియర్లు ఆందోళన చెందుతున్నారు.


మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?

వినయ్ రెడ్డి కుటుంబానికి అండగా వైసీపీ ఎమ్మెల్యే...

బిగ్ బాస్ 4 : "అవినాష్" ను వాళ్ళు దూరం పెట్టినట్టేనా ..!!

గ్రేటర్ యుద్ధం: పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం..

'పుష్ప' లో విలన్ విక్రమ్ కాదు.. ఎవరో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>