PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war1057c323-0c87-4f81-8b50-37e39c29e357-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war1057c323-0c87-4f81-8b50-37e39c29e357-415x250-IndiaHerald.jpgగ్రేటర్ ఎన్నికల నేపద్యంలో ప్రదాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.నువ్వా నేనా అన్నట్లుగా ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.అయితే తాజాగా బి‌జే‌పి కోడ్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ టి‌ఆర్‌ఎస్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ.greater-war;kumaar;bharath;surya sivakumar;bharatiya janata party;sri bharath;backward classes;letter;election commission;partyగ్రేటర్ యుద్దం : బి‌జే‌పి కోడ్ ఉల్లంఘన..టి‌ఆర్‌ఎస్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు..!!గ్రేటర్ యుద్దం : బి‌జే‌పి కోడ్ ఉల్లంఘన..టి‌ఆర్‌ఎస్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు..!!greater-war;kumaar;bharath;surya sivakumar;bharatiya janata party;sri bharath;backward classes;letter;election commission;partySat, 28 Nov 2020 05:53:39 GMTగ్రేటర్ ఎన్నికల నేపద్యంలో ప్రదాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.నువ్వా నేనా అన్నట్లుగా ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు.అయితే తాజాగా బి‌జే‌పి కోడ్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ టి‌ఆర్‌ఎస్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ మాట్లాడుతూ..

ఎన్నికల సంఘానికి రెండు ఫిర్యాదులు ఇచ్చామని. బీజేపీ నాయకులు చట్టాన్ని మీరీ ప్రవర్తిస్తున్నారని ఆయన తెలిపాడు. ఉస్మానియా యూనివర్సిటీలో సభలు,మీటింగ్ లు పెట్టకూడదని హై కోర్టు స్టే విదించింది.అయిన న్యాయ స్థానానికి విలువ ఇవ్వకుండా  తేజస్వీ సూర్య గారు అక్కడ మీటింగ్ పెట్టారు ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధమని ఆయన తెలిపారు.

 దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల్‌ కమిషన్‌ని కోరడం జరిగింది’ అన్నారు.బి‌జే‌పి నాయకులు  శాంతియుతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లు చేద్దాం అని చూస్తున్నారని. నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి బీజేపీ తరఫున ప్రచారం చేస్తూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై కూడా పిర్యాదు చేశామన్నారు టి‌ఆర్‌ఎస్ నాయకులు .


గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>