PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh3187c980-56ee-479f-bf09-e8336025d68c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh3187c980-56ee-479f-bf09-e8336025d68c-415x250-IndiaHerald.jpgప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొనేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. ప్రేమ కులం , గోత్రం అడ్డురాదు అని ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం కులం , మతం మార్చుకుంటే పెళ్లి అంటున్నారు. ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియా లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అక్కడ మతం మారక పోతే పెళ్లి, గిల్లి ఏముండదు. అలాంటి వాటి పై కేంద్ర ప్రభుత్వంuttara pradesh;amala akkineni;prema;bharatiya janata party;india;haryana - chandigarh;marriage;2020;love;uttar pradesh;governor;central government;sardar vallabhai patel;march;criminalపెళ్లి కోసం అలా చేయాల్సిన పని లేదు.. యూపీ కీలక నిర్ణయం..పెళ్లి కోసం అలా చేయాల్సిన పని లేదు.. యూపీ కీలక నిర్ణయం..uttara pradesh;amala akkineni;prema;bharatiya janata party;india;haryana - chandigarh;marriage;2020;love;uttar pradesh;governor;central government;sardar vallabhai patel;march;criminalSat, 28 Nov 2020 22:00:00 GMTప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొనేవారు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. ప్రేమ కులం , గోత్రం అడ్డురాదు అని ఒకప్పుడు అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం కులం , మతం మార్చుకుంటే పెళ్లి అంటున్నారు. ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియా లో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అక్కడ మతం మారక పోతే పెళ్లి, గిల్లి ఏముండదు. అలాంటి వాటి పై కేంద్ర ప్రభుత్వం అనేక మార్లు చర్చలు జరిపి కీలక నిర్ణయాన్ని తీసుకుంది.. 



వివరాల్లోకి వెళితే.. అలా మతం మార్చుకోవడం చట్ట ప్రకారం నేరం..లవ్ జిహాద్ గా ప్రకటించారు.మత మార్పిడులకు పాల్పడే వారిపై కొరడా ఝళిపిస్తూ యూపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘మత మార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’పేరుతో యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఈరోజు అన్నీ పరిశీలించిన గవర్నర్ సంతకం చేశారు. దీంతో ఈరోజు నుంచే ఇది అమలులోకి వస్తుంది. బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు.



అలా కాదని చట్టానికి వ్యతిరేకంగా మతం మార్చి పెళ్లి చేసుకుంటే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.. 1 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు, రూ.15 వేల జరిమానా విధిస్తారు. ఒకవేళ మైనర్లు, దళిత, గిరిజన యువతులను, మహిళలను బలవంతంగా మతమార్పిడికి గురిచేస్తే 3 నుంచి పదేళ్ల జైలు శిక్ష తో పాటు, రూ.50 వేల జరిమానా విధిస్తారు.మధ్య ప్రదేశ్, అసోం లాంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా లవ్‌ జిహాద్‌, మతమార్పిడిలకు వ్యతిరేకంగా చట్టం రూపొందించే యోచనలో ఉన్నాయి. హర్యానా కూడా ఇలాంటి  ఆలోచనలు చేస్తుందని తెలుస్తుంది.. మొత్తానికి ఇలా చేయడం. ఒకందుకు మంచిదే.. ఇలా చేయడం వల్ల ఎటువంటి నష్టాలు జరగవు అని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.. 






ముంచుకొస్తున్న మరొక తుఫాన్ ముప్పుపై మంత్రి బొత్స సమీక్ష...

గ్రేటర్ యుద్ధం : కారు జోరుకు బ్రేకులేసేవి అవేనా..?

గ్రేటర్ యుద్దం : వరద బాధితులకు గుడ్ న్యూస్..మళ్ళీ 7 నుండి వరద సాయం..!!

1300 కోట్లు అడిగితే... 13 పైసలు కూడా ఇవ్వలేదు - కేసీఆర్!

గ్రేటర్ యుద్ధం: 100 సీట్లు మావేనన్న కవిత!

తన సుఖం కోసం కొడుకును అతి దారుణంగా చంపిన కసాయి తల్లి.. చివరికి

బికినీలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>