MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/prabhas754f46af-6710-4ce0-8e10-4a1cf187ccac-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు రాధేశ్యాం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద జనాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ పోవడంతో ఎప్పటికి రిలీజ్ అవుతుంది అనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి నాటికి రిలీజ్ చేయాలని సినిమా నిర్మాతలు, హీరో విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ tollywood;prabhas;pooja hegde;vishwa;cinema;love;graphics;hero;heroine;vemuri radhakrishna;love storyప్రభాస్ ఫ్యాన్స్ కి మరో షాక్..ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో షాక్..tollywood;prabhas;pooja hegde;vishwa;cinema;love;graphics;hero;heroine;vemuri radhakrishna;love storySat, 28 Nov 2020 11:00:00 GMTప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు రాధేశ్యాం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద జనాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ పోవడంతో ఎప్పటికి రిలీజ్ అవుతుంది అనే అంశం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి నాటికి రిలీజ్ చేయాలని సినిమా నిర్మాతలు, హీరో విశ్వ ప్రయత్నాలు చేశారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆ విశ్వ ప్రయత్నాలు అన్నీ వృధా అయినట్టే. దానికి కారణం కూడా లేక పోలేదు ఈ సినిమా కి భారీగా గ్రాఫిక్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఒకవేళ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి గ్రాఫిక్స్ కు ఇచ్చినా వాళ్ళు ఎప్పటికీ చేస్తారు అనేది వారి చేతిలో కూడా ఉండదు. సో ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ కావడం రావడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.

 ఒక వేళ సమ్మర్ కి కనుక రిలీజ్ కాకుండా ఉంటే ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అప్పటికి థియేటర్లు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో దాదాపుగా దసరాకి రిలీజ్ చేసే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. పిరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి ట్రాజెడీ ఎండింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కొందరు ప్రభాస్ చనిపోతాడని చెబుతుంటే మరికొందరు ప్రభాస్ పూజ హెగ్డే ఇద్దరూ చనిపోతారని చెబుతున్నారు.


రెడీ అయిపోయిన బిగ్ హీరోల సీక్వెల్స్.. ఫ్యాన్ప్‌కు పండుగే..

మహిళల మనసుదోచే అభరణాలు.. వాటి వెనుక సైన్స్ ఇదేనట!

నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ

గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>