PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war0fbfad40-8630-44bb-a2cc-f2da4a38fb24-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war0fbfad40-8630-44bb-a2cc-f2da4a38fb24-415x250-IndiaHerald.jpgహైదరబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకుంది.ఇవ్వాళ హైదరబాద్ లో రెండూ ప్రదాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి.ఇప్పటి వరకు ప్రచారంలో ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలతో,దూషణలతో,ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు రాజకీయ వేడిని పెంచారు.ఇప్పుడు ఇరు పార్టీల కీలక అద్యక్షులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.greater-war;modi;telangana;letterగ్రేటర్ యుద్దం : ఓ వైపు మోడీ రాక..మరో వైపు కే‌సి‌ఆర్ బహిరంగ సభ..పతాక స్థాయిలో ప్రచారం !!గ్రేటర్ యుద్దం : ఓ వైపు మోడీ రాక..మరో వైపు కే‌సి‌ఆర్ బహిరంగ సభ..పతాక స్థాయిలో ప్రచారం !!greater-war;modi;telangana;letterSat, 28 Nov 2020 09:00:00 GMT హైదరబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకుంది.ఇవ్వాళ హైదరబాద్ లో రెండూ ప్రదాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి.ఇప్పటి వరకు ప్రచారంలో ఇరు పార్టీలు పరస్పర ఆరోపణలతో,దూషణలతో,ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు రాజకీయ వేడిని పెంచారు.ఇప్పుడు ఇరు పార్టీల కీలక అద్యక్షులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

అయితే బి‌జే‌పి తరుపున ప్రదాని మోడీ ఈరోజు ప్రచారంలో పాల్గొనడం,ఇదే రోజున తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ బహిరంగ సభ నిర్వహించడంతో రాజకీయంగా దేశం మొత్తం మీద చర్చనీయాంశమైంది.ప్రదాని మోడీ ఈరోజు కరోనా టీకా కోవగ్జిన్ తయారు చేస్తున్న సంస్థలను సందర్శించెందుకు హైదరబాద్ లో వున్న పరిశోదన కేంద్రానికి రానున్నాడు.దీంతో తెలంగాణ నాయకులు మోడీ తో ప్రచారం చేయిస్తే పార్టీకి కలిసి వస్తుందనే ఆలోచనలో వున్నారట.

ఇప్పటికే బి‌జే‌పి మహ నాయకులను గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో దింపింది.ఇప్పుడు మోడీ రాకతో ప్రచారం మరింత రంజు గా మరనుంది.మరో వైపు కే‌సి‌ఆర్ ఇదే రోజున బహిరంగ సభ నిర్వహించడం,రాజకీయంగా పెను దుమరాన్నే రేపుతుంది.ఇప్పటికే కే‌సి‌ఆర్ బహిరంగ సభకు సంబందించి అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈరోజు మద్యాహ్నం మూడు గంటల నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉందనునట్లు అధికారులు ప్రకటించారు.మరి ఇవ్వాళ కీలక నేతల ప్రచారలతో హైదరబాద్ రణరంగాన్ని తలపించనుంది.
 .



గ్రేటర్ యుద్ధం: బీజేపీ నాయకులు హైదరాబాద్‌కు ఏమి చేస్తారో చెప్పాలి - వినోద్...!

నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ

గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>