Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-virus-ameraca-newyork-california-covid-196474c2eb-6de9-40d1-8a47-ecfa986125ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/corona-virus-ameraca-newyork-california-covid-196474c2eb-6de9-40d1-8a47-ecfa986125ac-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలలో శరవేగంగా వ్యాప్తిచెందుతుంది అన్న విషయం తెలిసిందే. భారతదేశంలో కూడా విజృంభించింది ఈ మహమ్మారి వైరస్. అయితే మొదట్లో కరోనా వైరస్ భారతదేశంలో కాస్త కట్టడి అయినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి అనే విషయం తెలిసిందే. ఇంకా కొన్ని రాష్ట్రాలలో అయితే మరింత దారుణంగా కేసులు నమోదు కావడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే భారతదేశంలో కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా కట్టడి చేసిన రాష్ట్రం ఏదcoron;kerala;india;local language;coronavirusకరోనా : కేరళ దాచిన అసలు నిజం బయటపడింది..?కరోనా : కేరళ దాచిన అసలు నిజం బయటపడింది..?coron;kerala;india;local language;coronavirusSat, 28 Nov 2020 02:00:00 GMTకరోనా వైరస్ భారతదేశంలో కాస్త కట్టడి  అయినట్లు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి అనే విషయం తెలిసిందే. ఇంకా కొన్ని రాష్ట్రాలలో అయితే మరింత దారుణంగా కేసులు నమోదు కావడంతో ఆయా రాష్ట్రాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే భారతదేశంలో కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా కట్టడి చేసిన రాష్ట్రం ఏది అంటే అందరూ టక్కున చెప్పే కేరళ. కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి  అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.



 ఇప్పుడు కరోనా వైరస్ నియంత్రణ కోసం ఎంతో సమర్థవంతమైన చర్యలు తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరోనా వైరస్ ను ఎంతో సమర్థవంతంగా నియంత్రించింది కేరళ. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది కూడా. కేవలం కరోనా కేసుల విషయంలోనే కాదు మరణాల విషయంలో కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. మొన్నటి వరకు కేరళ రాష్ట్రం లాగానే తమ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ ను కంట్రోల్ చేయాలని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఒక్కొక్కటిగా అసలు నిజాలు బయట పడుతున్నాయి. ఎలాగైతే చైనా కరోనా వైరస్ కేసుల విషయంలో మరణాల విషయంలో అసలు నిజాలు దాచి.. తప్పుడు గణాంకాలను ప్రచురితం చేసిందో  ప్రస్తుతం కేరళ కూడా ఇదే తరహా వ్యవహరించింది అనేది ఇటీవలే బయటపడింది.


 ఇప్పుడు కరోనా వైరస్ నియంత్రణలో కేరళ చెప్పిన గణాంకాలు అన్నీ ఫేక్ అన్నది తేలింది. అయితే కరోనా విషయంలో కేరళలోని వాలంటీర్లు చేసిన సర్వేలో ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి నీ  ప్రతిరోజు లోకల్ పేపర్లో వచ్చినటువంటి వార్తలను ఒక దగ్గర చేర్చి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలతో కంపేర్ చేసి చూస్తే ప్రభుత్వ గణంకాలు పూర్తిగా తప్పు అన్నది తేలింది. కరోనా మరణాలు ప్రభుత్వం చెప్పిన దానికంటే డబుల్  ఉన్నాయి అనే నిజం బయటపడింది. కరోనా కేసులు కూడా ప్రభుత్వం చెప్పిన దానికంటే త్రిబుల్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇలా కారణాలను వివిధ వ్యాధుల ద్వారా మరణించినట్లుగా అక్కడి ప్రభుత్వం చిత్రీకరించినట్లు నిజం బయటపడింది.


ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>