PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpyogi3d23a3fd-7bdd-4bc2-a721-97a9caa6cb88-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpyogi3d23a3fd-7bdd-4bc2-a721-97a9caa6cb88-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌: హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చే శక్తి బీజేపీకే ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. శనివారం కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతం ఎంఐఎం నేతల కబ్జాలో ఉందని విమర్శించారు. bjpyogi;auto;yogi;hyderabad;telangana rashtra samithi trs;apple;east;uttar pradesh;letter;european union;custard apple;shaktiబీజేపీతోనే భాగ్యనగర అభివృద్ధి: యోగిబీజేపీతోనే భాగ్యనగర అభివృద్ధి: యోగిbjpyogi;auto;yogi;hyderabad;telangana rashtra samithi trs;apple;east;uttar pradesh;letter;european union;custard apple;shaktiSat, 28 Nov 2020 20:39:24 GMTహైదరాబాద్‌:  హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చే శక్తి బీజేపీకే ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. శనివారం కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా యోగి ప్రసంగించారు.  టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి హైదరాబాద్‌ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతం ఎంఐఎం నేతల కబ్జాలో ఉందని విమర్శించారు.



అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న నిజాం వారసులకు బుద్ధి చెప్పాలని, హైదరాబాద్‌ను ఓ కుటుంబం దోచుకోవాలని చూస్తోందని వారికి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. యూపీలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టించామని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేళ్లలో ఎంత మందికి ఇళ్లు కట్టించిందో చెప్పాలని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు గత హామీలను నెరవేర్చలేదు.. కొత్త హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. భాగ్యనగర అభివృద్ధి బీజేపీకే సాధ్యమవుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే గెలిపించాలని తెలిపారు



ఇంతకీ ఈ వారం ఎలిమినేషన్ ఉన్నట్టా.. లేనట్టా..?

ఆర్ఆర్ఆర్ తారక్ లుక్ రివీల్.. వీడియో మరో సంచలన రికార్డు!

సాయితేజ్ ‘సోలో లైఫే సో బెటర్’.. రిలీజ్ ఎప్పుడంటే?

పెళ్లయ్యాక నితిన్ ఇంత స్పీడు పెంచేశాడేంటి..?

మరోసారి కలిసి నటించబోతున్న మర్యాదరామన్న జోడి

గ్రేటర్ యుద్ధం: 'ప్రచారం కోసం ఇమ్రాన్‌ఖాన్, దావూద్ ఇబ్రహీంను పిలుచుకోండి'

ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్.. విజయం సాధించింది కానీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>