BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan-naidu-housing-tdp-ycp-amaravati-vizag070c46b3-8554-4340-9521-de3f90ce2fed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/jagan-naidu-housing-tdp-ycp-amaravati-vizag070c46b3-8554-4340-9521-de3f90ce2fed-415x250-IndiaHerald.jpgపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు, లోకేశ్... రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసారు. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీ నిధులను మళ్లించి పూలే స్ఫూర్తికి తూట్లు పొడిచింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఆదరణ, విదేశీవిద్య, పెళ్లి కానుక తదితర పథకాలన్నీ జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. అన్నా కేంటిన్లు మూసేసి పేదల పొట్టకొట్టింది అని ఆయన మండిపడ్డారు. chandrababu,tdp,jagan,ycp,ap;ntr;jagan;nara lokesh;backward classes;government;marriage;letter;local language;nandamuri taraka rama raoఏపీలో జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం అదా...?ఏపీలో జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం అదా...?chandrababu,tdp,jagan,ycp,ap;ntr;jagan;nara lokesh;backward classes;government;marriage;letter;local language;nandamuri taraka rama raoSat, 28 Nov 2020 12:49:22 GMTబీసీ నిధులను మళ్లించి పూలే స్ఫూర్తికి తూట్లు పొడిచింది అని చంద్రబాబు  వ్యాఖ్యలు చేసారు. ఆదరణ, విదేశీవిద్య, పెళ్లి కానుక తదితర పథకాలన్నీ జగన్ ప్రభుత్వం రద్దు చేసింది అన్నారు. అన్నా కేంటిన్లు మూసేసి పేదల పొట్టకొట్టింది అని చంద్రబాబు  మండిపడ్డారు.

ఇసుక మాఫియా దోపిడితో లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకునే దుస్థితి తెచ్చారు అన్నారు. బీసీలకు వైకాపా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అని సూచించారు. వారి హక్కుల సాధనకు పునరంకితమై పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి అని,  జ్యోతిరావు పూలె, మహాత్మాగాంధీ, బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసమే ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారు అన్నారు. పార్టీకి బీసీలు ఉండగా ఉంటున్నారనే అక్కసుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 34శాతం నుంచి 24శాతానికి తగ్గించారు అన్నారు.


ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ పై కన్నేశాడా..?

గ్రేటర్ యుద్ధం : వాస్తుకు భయపడే వారు .. ప్రజాసేవ చేస్తారా ?

గ్రేటర్ యుద్ధం : మాటతో కాదు.. ఓటుతోనే వారికి బుద్ధి చెప్పండి..?

బుల్లిపిట్ట: గూగుల్, ఫేస్‌బుక్‌పై ఆంక్షలు?.. మార్కెట్‌పై ఆధిపత్యం తగ్గించడానికేనట!

ట్రైన్లో శోభనం ఎప్పటికి మర్చిపోలేను : చిరంజీవి

గ్రేటర్ యుద్ధం : మోడీ పర్యటనలో కేసీఆర్ షాక్.. ప్రోటోకాల్ కి తిలోదకాలు ఇచ్చి ?

గ్రేటర్ యుద్దం: జిల్లాలనుంచి దిగుతున్న వ్యూహకర్తలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>