PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr0c3e180f-8391-41de-a667-7881d495c80b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr0c3e180f-8391-41de-a667-7881d495c80b-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో ఎన్నికల సమరం తలపిస్తుంది. అన్ని పార్టీ లు గెలుపు తమదంటే తమదంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంది.. పోలింగ్ తేదీ కి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో ప్రచార అంకం చివరి దశకి వచ్చేసింది అని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం తో ప్రచార ఘట్టం ముగిసిపోతుంది.. ఈ లోగా ఎవరు ఎంత ప్రచారం చేసుకుంటారో చూడాలి.. ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీ లకన్నా ముందు ఉందని చెప్పాలి.. ఎందుకంటే అసలే బలం లేని పార్టీ గా ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ను మించి ఫామ్ లో ఉంది.. kcr;modi;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;scheduled tribes;smart phone;prime minister;chief minister;parliment;governor;election;central government;partyమోడీ ని ఆహ్వానించడానికి కేసీఆర్ కి మొహం చెల్లడం లేదా..?మోడీ ని ఆహ్వానించడానికి కేసీఆర్ కి మొహం చెల్లడం లేదా..?kcr;modi;kcr;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;scheduled tribes;smart phone;prime minister;chief minister;parliment;governor;election;central government;partySat, 28 Nov 2020 11:00:00 GMTహైదరాబాద్ లో ఎన్నికల సమరం తలపిస్తుంది. అన్ని పార్టీ లు గెలుపు తమదంటే తమదంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తుంది.. పోలింగ్ తేదీ కి ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో ప్రచార అంకం చివరి దశకి వచ్చేసింది అని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం తో ప్రచార ఘట్టం ముగిసిపోతుంది.. ఈ లోగా ఎవరు ఎంత ప్రచారం చేసుకుంటారో చూడాలి.. ప్రచారంలో బీజేపీ అన్ని పార్టీ లకన్నా ముందు ఉందని చెప్పాలి.. ఎందుకంటే అసలే బలం లేని పార్టీ గా ఉన్న బీజేపీ పార్టీ ఇప్పుడు టీ ఆర్ ఎస్ ను మించి ఫామ్ లో ఉంది..

ఇక గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఉపయోగించాల్సన అన్ని అస్త్రాలను ఉపయోగించింది.. రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి అవసరం ఉన్నా లేకున్నా కొంతమంది కీలక నేతలను రప్పించి ప్రచారం చేయించింది. అయితే ఇప్పుడు  హైదరాబాద్ కి మోడీ రాక అందరిలో ఒక సెన్సేషన్ ని సృష్టిస్తుంది.. అయితే అయన ఓ విజిట్ ప్రకారం ఇక్కడికి వస్తుండగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు ముఖ్యమంత్రి వెళ్లి స్వాగతం చెప్పాలి.. కానీ కేసీఆర్ కి మోడీ కి మధ్య కొన్ని రోజులుగా దూరం పెరిగిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ లో మోడీని గట్టిగానే విమర్శించాడు కేసీఆర్..

అంతేకాదు బడ్జెట్ విషయంలో, జీ ఎస్టీ బిల్లుల విషయంలో కేసీఆర్ మోడీ , బీజేపీ పార్టీ విమర్శల పలు చేశారు.. అలాంటిది ఇప్పుడు అయన దగ్గర ఎలా మొహం చూపించాలన్న భావం కేసీఆర్ లో ఉందట.. ప్రజా ప్రయోజనాల కోసంచేసినా పర్సనల్ గా వారిద్దరికీ ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇబ్బంది ని మోడీ గమనించాడో ఏమో, ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యదర్శి స్వయంగా సీఎస్‌కు ఫోన్ చేసి స్వాగతం పలకడానికి రావనక్కర్లేదని చెప్పారట. మొత్తంగా ఐదుగురు అధికారులకు మాత్రమే మోడీకి స్వాగతం చెప్పడానికి పర్మిషన్ లభించింది. గవర్నర్ కూడా వెళ్లడం లేదు. పీఎంవో చెప్పిన ఈ ఫార్మాలా బాగుండటంతో.. కాగల కార్యం పీఎంవోనే తీర్చిందని.. టీఆర్ఎస్ వర్గాలు సంతోషపడ్డాయి.


గ్రేటర్ యుద్ధం : భారత్-ఆసీస్ తొలి వన్డేలో టిఆర్ఎస్ ప్రచారం..?

మహిళల మనసుదోచే అభరణాలు.. వాటి వెనుక సైన్స్ ఇదేనట!

నేడు ఒక్క రోజే మూడు నగరాలకు మోడీ

గ్రేటర్ యుద్దం :ఆ నాలుగు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.. సీపీ

గ్రేటర్ యుద్ధం:హైదరాబాద్ ప్రచారంలో మోడీ...? కాకపోతే గంటే...?

గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం మోడీ ఆరోజు హైదరాబాద్ వస్తున్నాడా..?

ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>