ViralKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/latest-film-news217bdcab-ac71-4acc-ab78-f464a3241d04-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/latest-film-news217bdcab-ac71-4acc-ab78-f464a3241d04-415x250-IndiaHerald.jpgఇలయ తలపతి విజయ్ ఖాతాలో మరొక రికార్డు వచ్చి చేరింది. తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా మంచి క్రేజ్ ఉంది. అయితే విజయ్ యొక్క గ్రాఫ్ సినిమా సినిమా కి పెరుగుతూ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా కొత్త సినిమాల నుండి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క తమిళం వరకే కాక ఇండియా వైడ్ గా పెరిగిపోయింది. ఈ హీరోకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన విపరీతంగా ట్రెండ్ అవుతుంది.latest film news;view;lokesh;rajinikanth;geetha;malavika new;malavika mohanan;raj;sethu;vijay;vijay sethupathi;diwali;india;korea, south;cinema;sangeetha;tamil;husband;hero;khaidi.;heroine;joseph vijay;lokesh kanagaraj;khaidi new;mass;masterఆగని "మాస్టర్ టిజర్ " రికార్డులు..సౌత్ ఇండియాలోనే టాప్..!!ఆగని "మాస్టర్ టిజర్ " రికార్డులు..సౌత్ ఇండియాలోనే టాప్..!!latest film news;view;lokesh;rajinikanth;geetha;malavika new;malavika mohanan;raj;sethu;vijay;vijay sethupathi;diwali;india;korea, south;cinema;sangeetha;tamil;husband;hero;khaidi.;heroine;joseph vijay;lokesh kanagaraj;khaidi new;mass;masterFri, 27 Nov 2020 11:15:04 GMTవిజయ్ ఖాతాలో మరొక రికార్డు వచ్చి చేరింది. తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోగా మంచి క్రేజ్ ఉంది. అయితే విజయ్ యొక్క గ్రాఫ్ సినిమా సినిమా కి పెరుగుతూ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా కొత్త సినిమాల నుండి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క తమిళం వరకే కాక ఇండియా వైడ్ గా పెరిగిపోయింది. ఈ హీరోకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

ప్రస్తుతం ఈ హీరో  కార్తీతో ఖైదీ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా అందించిన లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్”. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ వల్ల ఆగిపోవాల్సి వచ్చింది..అయితే ఈ గ్యాప్ లో దీపావళి కానుకగా విడుదల చేసిన టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వ్యూస్ పరంగా సౌత్ ఇండియా లోనే నెంబర్ వన్ గా నిలిచింది.

లైక్స్ పరంగా కూడా సెన్సేషనల్ రికార్డులు సెట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు మరో ఫాస్టెస్ట్ మైల్ స్టోన్ ను అందుకుంది. లేటెస్ట్ గా 40 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మరో రికార్డు సెట్ చేసింది.అంతే కాకుండా 2.4 మిలియన్ లైక్స్ తో మన దక్షిణాదిలో హైయెస్ట్ లైక్డ్ టీజర్ గా కూడా సెన్సేషనల్ రికార్దును అందుకుంది. మొత్తానికి మాత్రం మాస్టర్ టీజర్ హవా ఇంకా అలా కొనసాగుతుంది అని చెప్పాలి. ఈ చిత్రానికి సంగీతం అనిరుద్ అందివ్వగా విలన్ రోల్ లో టాలెంటెడ్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది.మరి ఈ సినిమాతో తలపతి విజయ్ ఎలాంటి సంచలనాలు సృస్టిస్తాడో చూడాలి.


హైదరాబాద్‌లో కేజీఎఫ్ హీరో.. డిసెంబర్ వరకూ ఇక్కడే..

గ్రేటర్ యుద్ధం : జూబ్లీహిల్స్ టీడీపీ అభ్యర్ధి ప్రత్యేకం.. ఎందుకో తెలుసా

గ్రేటర్ యుద్దం : మేనిఫెస్టో ప్రకటించకపోవడానికి కారణాలు చెప్పిన మజ్లిస్ పార్టీ

జమిలిపై మళ్లీ మాట్లాడిన మోదీ.. ఏమన్నారంటే..

న్యూజీల్యాండ్ టూర్‌కు పాక్ ఆటగాళ్లు.. ఆరుగురికి కరోనా

బిగ్ బాస్ 12 వారాల్లో జరిగిన వింతలు ..ఇవి మీరు గమనించారా..?

అమ్మలందరికీ ఓపెన్ లెటర్.. టెన్నిస్ స్టార్ సానియా మాటలివీ!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>