MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss3509aa60-91ca-41c8-8665-379603cbb781-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss3509aa60-91ca-41c8-8665-379603cbb781-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రొజెక్ట్ అవుతారో ఎవ్వరు చెప్పలేము. బయట చాల మంచి పేరు ఉన్న కూడా లోపలికి వెళ్ళాక ఆ ఫేమ్ ఉపయోగపడకపోవచ్చు. అనామకంగా హౌస్ లో అడుగుపెట్టి టాప్ 5 లో ఉన్నవాళ్లు కూడా ఇంతకుముందు సీజన్స్ లో ఉన్నారు. ఫేమ్ ఉన్నా లేకున్నా హౌస్ లో వారు ఆడే ఆటను బట్టి ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారు. హౌస్ లో ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారో అదే విదంగా వోటింగ్ వేస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే.biggboss;shiva;abhijith;akhil akkineni;rahul new;rahul;k l rahul;devineni avinash;bigboss;sri venkateswara swamy;media;king;lord siva;winner;king 1;rahul sipligunj;letter;winner1;houseబిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయిందిబిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయిందిbiggboss;shiva;abhijith;akhil akkineni;rahul new;rahul;k l rahul;devineni avinash;bigboss;sri venkateswara swamy;media;king;lord siva;winner;king 1;rahul sipligunj;letter;winner1;houseFri, 27 Nov 2020 19:58:59 GMTబిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎప్పుడు ఎలా ప్రొజెక్ట్ అవుతారో ఎవ్వరు చెప్పలేము. బయట చాల మంచి పేరు ఉన్న కూడా లోపలికి వెళ్ళాక ఆ ఫేమ్ ఉపయోగపడకపోవచ్చు. అనామకంగా హౌస్ లో అడుగుపెట్టి టాప్ 5 లో ఉన్నవాళ్లు కూడా ఇంతకుముందు సీజన్స్ లో ఉన్నారు. ఫేమ్ ఉన్నా లేకున్నా హౌస్ లో వారు ఆడే ఆటను బట్టి ప్రేక్షకులు ఎవరినైనా ఆదరిస్తారు. హౌస్ లో ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారో అదే విదంగా వోటింగ్ వేస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే.



ఇక గత మూడు సీజన్లుగా విజయవంతంగా నడుస్తున్న బిగ్ బోస్ షో లో మొదటి సీజన్ కి విజేతగా శివ బాలాజీ గెలుపొందగా, రెండవ సీజన్ కి కాంట్రావర్సీ కింగ్ కౌషల్ గొలుపొందాడు. ఇక లాస్ట్ సీజన్ కి రాహుల్ సిప్లిగంజ్ గెలుపొందగా ఇప్పుడు సీజన్ 4 వంతు వచ్చింది. ఈ షోలో అడుగుపెట్టక ముందు చాలా మందికి ఇంటి సభ్యులెవరో కూడా తెలియలేదు. కానీ ఇప్పడు అందరు మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు కానీ, ఎవరు సీజన్ కి విజేత గా నిలుస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.


ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్ ఎవరు అనేది సోషల్ మీడియాలో సైతం ప్రముఖంగా చక్కర్లు కొడుతుంది. టాప్ 5 అంటూ కూడా కొంతమంది పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పడు బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది ట్రేండింగ్ గా మారింది. అయితే ముక్యంగా అభిజిత్ మరియు సోహెల్ టాప్ 2 లో ఉంటారంటూ పలువురు భావిస్తుండగా, హారిక అరియనా అవినాష్ లు టాప్ 5 కి చేరుకుంటారని అవుతారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం ఏడుగురు సభ్యులతో ఉన్నా హౌస్ లో మోనాల్ మరియు అఖిల్ లు రాబోయే ఎపిసోడ్స్ లో బయటకు వస్తారని అంత భావిస్తున్నారు. సీక్రెట్ రూమ్ వంటి అతి పెద్ద అవకాశాన్ని అఖిల్ సద్వినియోగం చేసుకోలేదని సెటైర్స్ వేస్తున్నారు ప్రేక్షకులు. ఎప్పుడు ఏడుస్తూ ఉండే మోనాల్ ఎదో అదృష్టం కొద్దీ ఇంకా హౌస్ లో ఉందని, లేకపోతే ఆమెకు అంత సీన్ లేదని కూడా అభిమానులు డిసైడ్ చేస్తున్నారు. ఈ రెండు వారాల్లో ఏమైనా హారిక అరియానాల గ్రాఫ్ పెరిగితే టైటిల్ రేస్ లో వారు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా గట్టి పోటీ మాత్రం సోహెల్ మరియు అభిజిత్ మధ్యలోనే ఉందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. వీరిద్దరిలో ఒకరు విన్నర్ అవ్వడం అనేది గ్యారంటీ గా మారేలా ఉంది.




గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..

‘పుష్ప’ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా? తొలిసారి ఆ పాత్రలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>