MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi15c1a401-e984-4dcb-bda7-7a3fa5c41cf0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-lakshmi15c1a401-e984-4dcb-bda7-7a3fa5c41cf0-415x250-IndiaHerald.jpgమంచు డాటర్ ఏది చేసిన కొత్తగానే ఉంటుంది తన మాటలు కూడా వింతగా ఉంటాయి .. మంచు లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు మంచు మోహన్ బాబు కూతురుగా మరియు సినీ నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే.. ముఖ్యంగా తాను మాట్లాడే ఇంగ్లీష్ పదాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుకే తను ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రజలు ఎంతో ఆసక్తిగా వింటారుmanchu lakshmi;aamir khan;editor mohan;lakshmi;lakshmi manchu;ram pothineni;ameer khan;cinema;marriage;interview;wife;lakshmi devi;moon;lakshmi bomb;gundello godari;v;chitramతన అభిమాన నటులపై పెదవి విప్పిన మంచు లక్ష్మితన అభిమాన నటులపై పెదవి విప్పిన మంచు లక్ష్మిmanchu lakshmi;aamir khan;editor mohan;lakshmi;lakshmi manchu;ram pothineni;ameer khan;cinema;marriage;interview;wife;lakshmi devi;moon;lakshmi bomb;gundello godari;v;chitramFri, 27 Nov 2020 23:10:45 GMTమంచు లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు మంచు మోహన్ బాబు కూతురుగా మరియు సినీ నిర్మాతగా అందరికీ సుపరిచితురాలే.. ముఖ్యంగా  తాను మాట్లాడే ఇంగ్లీష్ పదాల గురించి మనం ప్రత్యేకంగా  చెప్పుకోవాల్సిన అవసరం లేదు అందుకే తను ఏ ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రజలు ఎంతో ఆసక్తిగా వింటారు..సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ సమాజంలో జరిగే విషయాల పై తన స్పందనను చెప్పే మంచు లక్ష్మి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ..

మంచు  లక్ష్మి మాట్లాడుతూ తనకు నచ్చిన ప్రముఖ సినీ నటులు ఎవరో  ఈ ఇంటర్వ్యూలో చెప్పింది ..  ఈ సందర్భంలో అమీర్ ఖాన్ కి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పింది.. అయితే అతనికి పెళ్లి అయినా విషయంఅని తెలిసి చాలా బాధపడ్డాను అని ఇంటర్వ్యూ లో  తెలిపింది అమీర్ ఖాన్ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని అమీర్ ఖాన్ తాను ఎంచుకున్న కథలు చాలా బాగుంటాయని పేర్కొంది..

ఇక తెలుగు హీరోల విషయానికి వస్తే తాను నాగార్జునకి వీరాభిమాని అని ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి పేర్కొంది ..  ఈ సందర్భంగా మంచు లక్ష్మి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..అనగనగా ఓ ధీరుడు, ఝమ్మంది నాదం  చిత్రంతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన మంచులక్ష్మి..  ఆ తర్వాత పలు తెలుగు చిత్రాలలో నటించింది .  గుండెల్లో గోదారి ,చందమామ కథలు, దొంగాట, కొడతారా ఉలిక్కి పడతారా, వైఫ్ ఆఫ్ రామ్, లక్ష్మీ బాంబ్ వంటి చిత్రాలలో నటించింది..సినిమాతో పాటు  పలు షోలకు కూడా మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించింది..ఇలా ఇంటర్వ్యూలో తనకి ఇష్టమైన హీరోల గురించి మంచు లక్ష్మి చెప్పడం ఇదే మొదటిసారి కావడం విశేషం ..  




ఒక్కసారి కూడా కెప్టెన్ అవ్వలేని అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడా..?

ఏడాది పూర్తి చేసుకున్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ..

ఎలా అమ్మేస్తారు...? పవన్ ఆవేదన

గ్రేటర్ యుద్ధం : కేటిఆర్ కి కొత్త పేరు పెట్టిన డీకే అరుణ

అందుకే ఓడిపోయాం: కోహ్లీ

గ్రేటర్ యుద్దం : మోడీ హైదరబాద్ పర్యటనలో మార్పులు..ఇంతకీ ఏమైంది..??

టీడీపీలో గెలిచే వాళ్ళ మీద దృష్టి పెట్టిన బిజెపి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>