PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war5902012b-c660-442d-81ee-67d60f25154a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war5902012b-c660-442d-81ee-67d60f25154a-415x250-IndiaHerald.jpgతెరాస నేతల ప్రచారాలు, రోడ్ షో లు తారాస్థాయికి చేరుతున్నాయి.. ఎవరికీ వారే అన్నట్లు అన్నీ పార్టీలు పోటీ పడి మరీ ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇకపోతే తెలంగాణలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పోలీసులు నిఘా పెట్టారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇకపోతే ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో విజయం కోసం బీజేపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వారి దూకుడుకు చెక్ పెడుతూ తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు.. greater-war;pragathi;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;police;minister;cheque;dookudu;partyగ్రేటర్ యుద్దం: తెరాస ప్రగతి పూలను అందిస్తే.. బీజేపి చెవులో పూలను పెడుతుంది..గ్రేటర్ యుద్దం: తెరాస ప్రగతి పూలను అందిస్తే.. బీజేపి చెవులో పూలను పెడుతుంది..greater-war;pragathi;vishwa;bharatiya janata party;telangana rashtra samithi trs;police;minister;cheque;dookudu;partyFri, 27 Nov 2020 15:30:00 GMTతెరాస నేతల ప్రచారాలు, రోడ్ షో లు తారాస్థాయికి చేరుతున్నాయి.. ఎవరికీ వారే అన్నట్లు అన్నీ పార్టీలు పోటీ పడి మరీ ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇకపోతే తెలంగాణలో మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను పోలీసులు నిఘా పెట్టారు. ఎన్నికల సమయంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.ఇకపోతే ఇప్పుడు జరగనున్న ఎన్నికల్లో విజయం కోసం బీజేపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వారి దూకుడుకు చెక్ పెడుతూ  తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు..

 


మ్యానిఫెస్టోను కూడా బీజేపీ అరువు తెచ్చుకున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ నగరానికి ప్యాకేజీ అంటూ మరోసారి ప్రజల చెవుల్లో పూలు పెట్టిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లుగా చేసిన అభివృద్ధినే జీహెచ్‌ఎంసీలో అధికారంలోకి వస్తే చేస్తామని బీజేపీ పేర్కొనడం ఆ పార్టీ సిగ్గుమాలినతనానికి నిదర్శనమన్నారు.
మ్యానిఫెస్టోను కూడా బీజేపీ అరువు తెచ్చుకున్నదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ నగరానికి ప్యాకేజీ అంటూ మరోసారి ప్రజల చెవుల్లో పూలు పెట్టిందని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లుగా చేసిన అభివృద్ధినే జీహెచ్‌ఎంసీలో అధికారంలోకి వస్తే చేస్తామని బీజేపీ పేర్కొనడం ఆ పార్టీ సిగ్గుమాలినతనానికి నిదర్శనమన్నారు.



సొంతంగా మ్యానిఫెస్టో  కూడా రూపొందించుకొని పార్టీ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేస్తారు అంటూ ప్రశ్నించారు.బీజేపీకి ఓటేస్తే కరోనా వ్యాక్సిన్‌ ఫ్రీగా ఇస్తామంటూ బీజేపీ చేసిన హామీపై కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కరోనా సమయంలో వలస కార్మికుల నుంచి రైల్వే చార్జీలు వసూలుచేసిన ఘనత బీజేపీదేనని.. రేపు ఎన్నికల తర్వాత కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రజల నుంచి డబ్బులు వసూలుచేసే పార్టీ కూడా అని అన్నారు. బీజేపి చేతకాని పనులను చేస్తామని చెబుతుంది.. ఆచరణ సాధ్యం కానీ హామీలను ప్రజలు గమనించాలని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.




హైకోర్ట్ కే షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!

జగన్ కు అచ్చెన్న లేఖ... ఎందుకంటే

9 రోజుల పాటు పస్తులు .. మంచినీళ్లు తాగి..సునీల్ కష్టాలు చూడండి

మెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చిరంజీవి లూసిఫార్ రీమేక్ కి డైరెక్టర్ ఫిక్స్..??

గ్రేటర్ యుద్ధం: అభ్యర్థుల్ని బరిలోనుంచి తప్పించేందుకు కుట్రలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>