MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/renu-desai8034f0a3-cd0a-422c-97bb-947a90a67435-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/renu-desai8034f0a3-cd0a-422c-97bb-947a90a67435-415x250-IndiaHerald.jpgలవ్ ఫెయిల్యూర్స్ పై నటి రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.. ఈ సందర్బంగా పలు విషయాలను చెప్పిన రేణు దేశాయ్ ప్రేమలో విఫలమైతే ఆ బాధ వర్ణనాతీతం అని అన్నారు ..ప్రేమలో ఓడిపోగానే అందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అది సరైన నిర్ణయం కాదని అన్నారు .. రేణు దేశాయ్ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు .renu desai;jeevitha rajaseskhar;prema;renu desai;cinema;love;doctor;softwareలవ్ ఫెయిల్యూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన రేణు దేశాయ్లవ్ ఫెయిల్యూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన రేణు దేశాయ్renu desai;jeevitha rajaseskhar;prema;renu desai;cinema;love;doctor;softwareFri, 27 Nov 2020 16:12:32 GMTలవ్ ఫెయిల్యూర్స్ పై నటి రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు..  ఈ సందర్బంగా పలు విషయాలను చెప్పిన రేణు దేశాయ్ ప్రేమలో విఫలమైతే ఆ బాధ వర్ణనాతీతం అని అన్నారు ..ప్రేమలో ఓడిపోగానే అందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అది సరైన నిర్ణయం కాదని అన్నారు .. రేణు దేశాయ్ ఇన్‌స్టా వేదికగా  అభిమానులతో ముచ్చటించారు .. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు ఇచ్చారు ..

ఈ నేపథ్యం లో లవ్ ఫెయిల్యూర్ పై అభిమానులతో మాట్లాడారు .. ప్రేమ విఫలమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసనీ అన్నారు .. ప్రేమించే మనిషి మనల్ని మోసం చేసి వెళ్ళినపుడు అతని ఆలోచనలు మనల్ని బాగా బాధపెడతాయని అప్పుడు మనం ఆత్మహత్య చేసుకోవడమే దీనికి సరైన నిర్ణయం అని అనుకోవడం చాలా తప్పు అని చెప్పారు ..

అలంటి నిర్ణయం తీసుకోకుండా .. వాటి నుండి బయట పడడానికి డాక్టర్ దగ్గర కౌన్సలింగ్ తీసుకోవాలని వీలైతే కుటుంబ సభ్యులతో మరియు స్నేహితులతో గడపాలని ఆ విదంగా చేస్తే మీరు పూర్వ స్థితికి రావొచ్చని దేశాయ్ తెలిపారు . మోసం చేసినంత మాత్రాన  ఏడువకూడదని మీ జీవితం అక్కడితో ఆగిపోలేదని .మళ్ళీ వెంటనే పూర్వ స్థితికి వచ్చేలా తొందరగా ప్రయత్నించాలని రేణు దేశాయ్ అన్నారు

రేణు దేశాయ్ చాలా రోజుల విరామం ఒక చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే ..  రేణు దేశాయ్  ప్రస్తుతం ఆద్య  వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు .. ఈ సిరీస్ లో తాను ఒక సాఫ్ట్ వేర్   కంపెనీకి సీఈవో పాత్రలో నటించనున్నారు.. అంతేకాదు తాను దర్శకత్వం  చేసే ఒక సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా షూటింగ్ వచ్చే వేసవిలో ప్రారంభం కానుంది .ఈ సినిమాకి సంబందించిన ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సిఉంది ..   


హైకోర్ట్ కే షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

షూటింగ్ లో ఆ పని చేస్తూ నితిన్ కి దొరికిపోయిన కీర్తీ సురేష్..??

గ్రేటర్ యుద్దం : "ఇవి ఎన్నికల లేక జాతర నా.." బి‌జే‌పి మీద పొన్నాల సెటైర్లు !!

జగన్ కు అచ్చెన్న లేఖ... ఎందుకంటే

9 రోజుల పాటు పస్తులు .. మంచినీళ్లు తాగి..సునీల్ కష్టాలు చూడండి

మెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చిరంజీవి లూసిఫార్ రీమేక్ కి డైరెక్టర్ ఫిక్స్..??

గ్రేటర్ యుద్ధం: అభ్యర్థుల్ని బరిలోనుంచి తప్పించేందుకు కుట్రలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>