PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan58fc1045-26a9-47fb-a8e3-ded19036a9ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/jagan58fc1045-26a9-47fb-a8e3-ded19036a9ac-415x250-IndiaHerald.jpgమొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైందన్న సంగతి తెలిసిందే.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి.. jagan;koti;pawan;kalyan;tara;bharatiya janata party;jagan;mp;chief minister;tdp;gift;ycp;nijam;partyనిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?jagan;koti;pawan;kalyan;tara;bharatiya janata party;jagan;mp;chief minister;tdp;gift;ycp;nijam;partyFri, 27 Nov 2020 20:30:00 GMTటీడీపీ పరిస్థితి చాల అధ్వాన్నంగా తయారైందన్న సంగతి తెలిసిందే.. ఒక్కొక్కరు గా టీడీపీ పార్టీ ని వీడుతూ చంద్రబాబు ను ఒంటరి చేస్తున్నారు.. వాస్తవానికి జగన్ ప్లాన్ కూడా అదే.. ఇప్పటివరకు తనమీద తీర్చుకున్న పగని జగన్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఇలా పార్టీ కి ఒక్కొక్కరిని దూరం చేస్తూ పార్టీ పునాదులు లేకుండా చేస్తున్నాడని చెప్పొచ్చు.. ఇప్పటికే దాదాపు టీడీపీ లో మెయిన్ మెయిన్ లీడర్లు అందరు దూరమైపోయారు. ద్వితీయ శ్రేణి లీడర్లతో చంద్రబాబు తన పార్టీ ని నడిపించుకోవాలి..

అయితే వైసీపీ పార్టీ కూడా అందుకు ఏమాత్రం తీసుపోవట్లేదట.. బయటకు చెప్పకున్నా పార్టీ లో అసంతృప్తి తో చాల మంది నేతలున్నారట. ఇప్పటికే రఘు రామ కృషం రాజు రూపంలో ఒక రెబల్ ఎంపీ మొదట్లో అడ్డుగా ఉన్నాడు..ఇప్పుడు మరికొంతమంది అయన బాట పెట్టె అవకాశముందని అంటున్నారు. అందుకు కారణం జగన్ పై వారికున్న అసంతృప్తి ప్రధాన కారణం అంటున్నారు. అయితే పార్టీ లో ఉన్న వారి సంగతి పక్కన పెడితే ప్రతిపక్షంలోని నేతలు జగన్ ఎప్పుడెప్పుడు దిగిపోతరా అని ఎదురు చూస్తున్నారు.. చంద్రబాబు అయితే ఇప్పటికిప్పుడు జగన్ దిగిపోవాలని కోటి మొక్కులు కోరుతున్నారు..

మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తక్కువేం కాదు.. జగన్అధికారంలో ఉండడం ఆయనకు అస్సలు నచ్చడం లేదు..అయన కూడా చంద్రబాబు కు వంత పాడుతూ కొత్త రాజకీయం తెస్తాను, వ్యవస్థలను బాగు చేస్తాను, రొడ్డ కొట్టుడు రొటీన్ పాలిటిక్స్ నాది కాదు అంటూ జబ్బలు చరచిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఇపుడు జగన్ దిగిపోతాడు అంటున్నారు. బీజేపీ సరే సరీ. అయితే ముఖ్యమంత్రి అయ్యాక దిగిపోమనే కంటే వారు ప్రజల నమ్మకం సాధిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు అయిదేళ్ళకు అధికారం ఇచ్చారు. రాజ్యాంగం ప్రకారం జగన్ కి ఇంకా మూడున్నరేళ్ళు పాలించే హక్కు ఉంది. ఒకవేళ జగన్ తీరు నచ్చకపోతే జనమే గద్దె దింపుతారు. కానీ ప్రజాస్వామ్య ప్రియులం అని చెప్పుకునే ఈ పార్టీల నాయకులు జగన్ని అర్ధాంతరంగా దిగిపోమని చెప్పడం ఏ రకమైన స్పూర్తి అన్నది అర్ధం కావడంలేదుగా.


గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..

‘పుష్ప’ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా? తొలిసారి ఆ పాత్రలో?

బిగ్ బాస్ 4 : అరియానా ఒంటరిపోరాటం.. దేవి ఉండుంటే సీన్ వేరేలా ఉండేదా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>