BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgవైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వర్గ విభేదాల దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. ఇటీవల కాకినాడలో కూడా ఒక గొడవ జరిగింది. ఈ సమస్యకు సిఎం జగన్ పరిష్కారం చూపించారు. ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి ఎంపీ బోస్ వెళ్ళారు. సీఎం జగన్ క్లాస్ ఎఫెక్ట్ తో... ద్వారంపూడి ఇంటికి బోస్ కు ఆహ్వానం పలికారు. లోపలకు పిలిచి బోస్ కు స్వాగతం పలికారు ద్వారంపూడి. ఈ భేటీకి మీడియాను పిలవలేదని ఒక్క సాక్షి ని మాత్రమే పిలిచానని బోస్ కు వివరించారు ద్వారంపys jagan;jagan;mp;backward classes;mla;thota chandrasekhar;ycp;reddy;sakshi;dwarampudi chandrasekhara reddyజగన్ సీరియస్ అయితే రియాక్షన్ ఇలా ఉంటుందిజగన్ సీరియస్ అయితే రియాక్షన్ ఇలా ఉంటుందిys jagan;jagan;mp;backward classes;mla;thota chandrasekhar;ycp;reddy;sakshi;dwarampudi chandrasekhara reddyFri, 27 Nov 2020 20:20:00 GMTవైసీపీ నేతల మధ్య వర్గ విభేదాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ వర్గ విభేదాల దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. ఇటీవల కాకినాడలో కూడా ఒక గొడవ జరిగింది. ఈ సమస్యకు సిఎం జగన్ పరిష్కారం చూపించారు. ఇక ఇదిలా ఉంటే ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి ఎంపీ బోస్ వెళ్ళారు. సీఎం జగన్ క్లాస్ ఎఫెక్ట్ తో... ద్వారంపూడి ఇంటికి బోస్ కు ఆహ్వానం పలికారు.

 లోపలకు పిలిచి బోస్ కు స్వాగతం పలికారు ద్వారంపూడి. ఈ భేటీకి మీడియాను పిలవలేదని ఒక్క సాక్షి ని మాత్రమే పిలిచానని బోస్ కు వివరించారు ద్వారంపూడి.  పబ్లిక్ గురించి అయినా ఈ భేటీని  ఫోటోలు తీయిస్తున్నట్లు బోస్ కు ద్వారంపూడి చెప్పారు. సీఎం జగన్ సూచన మేరకు వీరిద్దరి భేటి జరిగింది. బోస్ తో భేటీకి కావాలని కొందరు బీసీ నేతలను ఆహ్వానం పలికారు


గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

రేపే జగన్ కీలక పర్యటన

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..

‘పుష్ప’ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా? తొలిసారి ఆ పాత్రలో?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>