BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgతుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు ఏపీ సిఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. తిరుపతిలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను అడిగి వరద నష్టం తెలుసుకుంటారు. రాయలసీమ నాలుగు జిల్లాల మీద తుఫాన్ ప్రభావం భారీగా పడింది. వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా ఇబ్బంది పెట్టాయి. నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కూడా లేదు అనే సంగతి తెలిసిందే. ఇక చిత్తూరు కడప జిల్లాల్లో అయితే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో ఆర్ధికంగా కూడా తీవ్రంగా నషys jagan;tiru;jagan;andhra pradesh;kadapa;rayalaseema;surveyరేపే జగన్ కీలక పర్యటనరేపే జగన్ కీలక పర్యటనys jagan;tiru;jagan;andhra pradesh;kadapa;rayalaseema;surveyFri, 27 Nov 2020 20:30:00 GMTఏపీ సిఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. తిరుపతిలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను అడిగి వరద నష్టం తెలుసుకుంటారు. రాయలసీమ నాలుగు జిల్లాల మీద  తుఫాన్ ప్రభావం భారీగా పడింది. వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా  ఇబ్బంది పెట్టాయి.

నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అయితే కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కూడా లేదు అనే సంగతి తెలిసిందే. ఇక చిత్తూరు కడప జిల్లాల్లో అయితే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీనితో ఆర్ధికంగా కూడా తీవ్రంగా నష్టాలు వచ్చాయి. వరదలపై నేడు జరిగిన కేబినేట్ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వరద నష్టాన్ని అంచనా వేయాలని ఆయన అధికారులకు సూచనలు చేసారు. వరద బాధితులకు ఏపీ సర్కార్ సహాయం అందించాలి అని నిర్ణయం తీసుకుంది.


గ్రేటర్ ఎలెక్షన్... ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు

మమతా బెనర్జీకి సొంత పార్టీలోనే షాక్..

జబర్దస్త్ లో అభి ప్రాంక్.. జడ్జులు సీరియస్..!

నిజంగా జగన్ వన్ టైం ముఖ్యమంత్రి గా మిగిలిపోతారా..?

జగన్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన హైకోర్టు.. వారంలో..

‘పుష్ప’ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా? తొలిసారి ఆ పాత్రలో?

బిగ్ బాస్ 4 : అరియానా ఒంటరిపోరాటం.. దేవి ఉండుంటే సీన్ వేరేలా ఉండేదా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>